MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dayaa-web-series7dc8f441-04f4-471c-809c-f2ab6fa6ebc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dayaa-web-series7dc8f441-04f4-471c-809c-f2ab6fa6ebc0-415x250-IndiaHerald.jpgగత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న నటుడు జీడి చక్రవర్తి ఇప్పుడు తాజాగా ఓటీటిలో తన హవా కొనసాగించాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తను నటించిన వెబ్ సిరీస్ దయా స్ట్రీమింగ్ కావడం జరిగింది. ఇందులో ఈషా రెబ్బ ,యాంకర్ విష్ణు ప్రియ, రమ్యనంబిసన్, జ్యోస్ రవి కమల్ కామరాజు తదితరులు సైతా ఈ సిరీస్లో నటించినట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని చిత్రాలకు వెబ్ సిరీస్లను తెరకెక్కించిన పవన్ సాదినేని దయా అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను ఆసక్తి పరిచినప్పటికీ దీనికి తోడు ఈ సDAYAA;WEB SERIES{#}chakravarthy;eesha rebba;vishnu;Driver;Girl;police;ravi anchor;Cinema;Wifeఓటిటి లో వచ్చేసిన దయా వెబ్ సిరీస్..!!ఓటిటి లో వచ్చేసిన దయా వెబ్ సిరీస్..!!DAYAA;WEB SERIES{#}chakravarthy;eesha rebba;vishnu;Driver;Girl;police;ravi anchor;Cinema;WifeSat, 05 Aug 2023 07:00:00 GMTగత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న నటుడు జీడి చక్రవర్తి ఇప్పుడు తాజాగా ఓటీటిలో తన హవా కొనసాగించాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తను నటించిన వెబ్ సిరీస్ దయా స్ట్రీమింగ్ కావడం జరిగింది. ఇందులో ఈషా రెబ్బ ,యాంకర్ విష్ణు ప్రియ, రమ్యనంబిసన్, జ్యోస్ రవి కమల్ కామరాజు తదితరులు సైతా ఈ సిరీస్లో నటించినట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని చిత్రాలకు వెబ్ సిరీస్లను తెరకెక్కించిన పవన్ సాదినేని దయా అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు.



టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను ఆసక్తి పరిచినప్పటికీ దీనికి తోడు ఈ సినిమా స్థాయిలో విస్తృతంగా ప్రమోషన్స్ చేయడంతో ఈ వెబ్ సిరీస్ పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి దీంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలయ్యే ఈ ఓటీటి కోసం చాలా ఆత్రుతగా ఎదురు చేశారు. ఆగస్టు 4వ తేదీన దయా వెబ్ సిరీస్ స్ట్రిమ్మింగ్  కావడం జరిగింది తెలుగుతోపాటు మరొక ఆరు భాషలలో కూడా మొదటి సీజన్ అందుబాటులోకి రావడం జరిగింది. ఇందులో జెడి చక్రవర్తి వ్యాన్ డ్రైవర్ గా కనిపించబోతున్నారు.


చేపలను ఒక ఊరి నుంచి మరొక ఊరికి తీసుకు వెళుతూ ఉంటారు.. అలా తన భార్య ఆయన (ఈషా రెబ్బ) గర్భిణీగా ఉంటుంది. ఇక రెండు రోజులు డెలివరీ అంటున్న సమయంలో ఆమె ఇంటి దగ్గర ఉంటుంది. ఎప్పటిలాగానే ఒకరోజు డ్యూటీ చేసుకొని ఇంటికి వెళుతున్న సమయంలో అతని వ్యాన్లు ఒక అమ్మాయి సేవం కనపడగానే షాపు గురవుతారు అతనికి పోలీసులు అంటే భయం ఆ శవాన్ని ఎక్కడ తన క్లీనర్ (జోష్  రవి)తో కలిసి  వదిలించుకోవాలనుకుంటారు కానీ అది సజావుగా సాగదు కష్టపడి ఆ సవాన్ని వదిలించుకున్నాక అక్కడే పలు రకాల ట్విస్టులు మొదలవుతాయి. ఆమె ఒక ప్రముఖ జర్నలిస్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది తను ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డారు అనే కథాంశంతోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుడు పింకీ.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి మరో ట్రాన్స్ జెండర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>