MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sohel203fe826-1eb7-43c9-9d71-015f3167d694-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sohel203fe826-1eb7-43c9-9d71-015f3167d694-415x250-IndiaHerald.jpgబుల్లి తెర టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని తద్వారా తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ షో ద్వారా తన క్రేజ్ ను మరింతగా పెంచుకొని హౌస్ నుండి బయటకు వచ్చాక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు. కాకపోతే ఆ సినిమాలు ఏవి కూడా ఈ యువ నటుడికి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అSohel{#}srinivas;Evening;Reality Show;Yuva;Box office;Akkineni Nagarjuna;Bigboss;television;cinema theater;Tollywood;House;Telugu;Hero;Cinemaఆ స్టార్ హీరో చేతుల మీదుగా విడుదల కానున్న "మిస్టర్ ప్రెగ్నెంట్" మూవీ ట్రైలర్..!ఆ స్టార్ హీరో చేతుల మీదుగా విడుదల కానున్న "మిస్టర్ ప్రెగ్నెంట్" మూవీ ట్రైలర్..!Sohel{#}srinivas;Evening;Reality Show;Yuva;Box office;Akkineni Nagarjuna;Bigboss;television;cinema theater;Tollywood;House;Telugu;Hero;CinemaSat, 05 Aug 2023 08:00:00 GMTబుల్లి తెర టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని తద్వారా తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ షో ద్వారా తన క్రేజ్ ను మరింతగా పెంచుకొని హౌస్ నుండి బయటకు వచ్చాక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక కొన్ని సినిమా లలో హీరో గా నటించాడు. కాకపోతే ఆ సినిమాలు ఏవి కూడా ఈ యువ నటుడికి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించ లేక పోయాయి .

ఇక పోతే తాజాగా ఈ యువ నటుడు "మిస్టర్ ప్రెగ్నెంట్" అనే ఒక వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సోహెల్ ప్రెగ్నెంట్ పాత్రలో కనిపించ బోతున్నాడు. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 18 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు . ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

మూవీ యొక్క ట్రైలర్ ను ఈ రోజు అనగా ఆగస్టు 5 వ తేదీన సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ ట్రైలర్ ను టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తుందో  చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుడు పింకీ.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి మరో ట్రాన్స్ జెండర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>