MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanditha05395cf7-8c02-46b4-922f-b7286694e38e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanditha05395cf7-8c02-46b4-922f-b7286694e38e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో నందిత శ్వేత ఒకరు. ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరోగా రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను ... మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈ నటికి ఫుల్ క్రేజ్ లభించడంతో ఈ సినిమా తర్వాత నందిత కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పరసగా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలో నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అలాగే మరికొన్నిNanditha{#}ashwin babu;nanditha;Ohmkar;Ekkadiki Pothavu Chinnavada;Thriller;Traffic police;Darsakudu;Industry;media;Director;Heroine;Yuva;Tollywood;cinema theater;Telugu;Cinemaటైట్ డ్రెస్లో నడుమందాలతో రచ్చ చేస్తున్న నందిత శ్వేత..!టైట్ డ్రెస్లో నడుమందాలతో రచ్చ చేస్తున్న నందిత శ్వేత..!Nanditha{#}ashwin babu;nanditha;Ohmkar;Ekkadiki Pothavu Chinnavada;Thriller;Traffic police;Darsakudu;Industry;media;Director;Heroine;Yuva;Tollywood;cinema theater;Telugu;CinemaSat, 05 Aug 2023 10:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో నందిత శ్వేత ఒకరు. ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరోగా రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను ... మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈ నటికి ఫుల్ క్రేజ్ లభించడంతో ఈ సినిమా తర్వాత నందిత కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పరసగా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలో నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. 

అలాగే మరికొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించిన నందిత తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే తాజాగా ఈ నటి ప్రముఖ యాంకర్ కం దర్శకుడు అయినటువంటి ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా రూపొందిన "హిడింబా" అనే పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈ నటి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. 

ఇకపోతే సినిమాల్లో అప్పుడప్పుడు తన అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండే ఈ నటి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా నందిత తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన నడుమ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏడాదికి నాలుగు సినిమాలతో మల్లారెడ్డి చిత్రాలు నిర్మాణం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>