Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral-4fa524e1-6a63-409e-97e3-77c2565be342-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral-4fa524e1-6a63-409e-97e3-77c2565be342-415x250-IndiaHerald.jpgసాధారణంగా పాత ఇంటిని మరమ్మత్తులు చేసి నచ్చిన విధంగా మార్చుకోవడం లేదా పాత ఇంటిని కూల్ చేసి కొత్త ఇంటిని కట్టుకోవడం ఇటీవల కాలంలో చాలా మంది చేస్తున్న పని. అయితే కొంతమంది డబ్బులు లేకపోయినా సరే అప్పులు చేసి అయినా సొంత ఇంటికలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. అయితే కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు అనుకునేవారు ముందుగా పురాతన ఇళ్లను కూల్చేయడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా పురాతన ఇళ్లను కూల్చేస్తున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు పురాతన వస్తువులు నిధులు రహస్య విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు Viral {#}News;Houseఇంటి గోడ నుంచి వింత శబ్దం.. ఏంటా అని తవ్వి చూస్తే?ఇంటి గోడ నుంచి వింత శబ్దం.. ఏంటా అని తవ్వి చూస్తే?Viral {#}News;HouseSat, 05 Aug 2023 18:00:00 GMTసాధారణంగా పాత ఇంటిని మరమ్మత్తులు చేసి  నచ్చిన విధంగా మార్చుకోవడం లేదా పాత ఇంటిని కూల్ చేసి కొత్త ఇంటిని కట్టుకోవడం ఇటీవల కాలంలో చాలా మంది చేస్తున్న పని. అయితే కొంతమంది డబ్బులు లేకపోయినా సరే అప్పులు చేసి అయినా సొంత ఇంటికలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. అయితే కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు అనుకునేవారు ముందుగా పురాతన ఇళ్లను కూల్చేయడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా పురాతన ఇళ్లను కూల్చేస్తున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు పురాతన వస్తువులు నిధులు రహస్య విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇప్పుడు ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఒక పాత ఇంటి గోడను కూల్చేస్తూ ఉంటే.. పనివారికి గోడ లోపల ఏదో వింతైన శబ్దం వినిపించింది. దీంతో మొదట వారి వెన్నులో వణుకు పుట్టింది. కానీ ఆ తర్వాత ఆ గోడ నుంచి వస్తున్న శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని ఆసక్తి వారిలో పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అదే పనిగా తవ్వడం ప్రారంభించారు. కానీ ఆ తర్వాత అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా వారి దిమ్మ తిరిగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని కట్టుకోవాలి అని భావించింది ఆ కుటుంబం. ఈ కాలంలోనే పాత గోడను కూల్చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఇలా గోడలకు వచ్చిన పని చేయబడుతూ ఉండగా.. గోడ లోపల ఏదో వింత శబ్దం వినిపించింది. ఏంటా అని తది చూస్తే నాగుపాము కనబడింది. అయితే పామును చూడగానే పని చేస్తున్నవారు పనిని ఆపేసి స్నేక్ క్యాచర్కు  సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ వచ్చి చూడగా ఇక మళ్ళీ మెల్లిగా మట్టిని తవ్వుతూ వచ్చారు. అయితే నాగుపాము కనిపించింది. దాన్ని  సహాయంతో ఇక స్నేక్ క్యాచర్ పామును పట్టుకున్నాడు  అంతకుముందు మాత్రం ఇలా నాగుపాముని చూడగానే అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు.
" draggable="true">
" draggable="true">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రముఖి 2: కంగనా పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>