HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/reduce-bellyd2fa11de-0bd0-449a-9e23-5a3073a497ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/reduce-bellyd2fa11de-0bd0-449a-9e23-5a3073a497ed-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న జీవనశైలి కారణంగా చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉన్నారు.దానికి కారణం వారి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ వున్నారు.ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోవడానికి వారు తినే ఆహారంలో ఉప్పు,కారం,అధిక నూనె,మైదా వాడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటమే.ఇప్పుడిప్పుడే చాలామందికి శరీర ఆరోగ్యంపై అవగాహన పెరిగి,వారి బరువును వీలైనంత తొందరగా కరిగించుకోవాలని రకరకాల జిమ్ములను,ఆహారపు డైట్లను పాటిస్తూ తెగ కష్టపడుతూ ఉంటారు. మన శరీరంలో కొవ్వును తగ్గించడానికి జిమ్,వ్యాయాREDUCE BELLY{#}Green tea;Cholesterol;bhavana;Masalaఈ ఆహారాలతో ఎలాంటి కొవ్వునైనా వెన్నలా కరిగించుకోవచ్చు..!ఈ ఆహారాలతో ఎలాంటి కొవ్వునైనా వెన్నలా కరిగించుకోవచ్చు..!REDUCE BELLY{#}Green tea;Cholesterol;bhavana;MasalaSat, 05 Aug 2023 06:00:00 GMTఇప్పుడున్న జీవనశైలి కారణంగా చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉన్నారు.దానికి కారణం వారి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ వున్నారు.ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోవడానికి వారు తినే ఆహారంలో ఉప్పు,కారం,అధిక నూనె,మైదా వాడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటమే.ఇప్పుడిప్పుడే చాలామందికి శరీర ఆరోగ్యంపై అవగాహన పెరిగి,వారి బరువును వీలైనంత తొందరగా కరిగించుకోవాలని రకరకాల జిమ్ములను,ఆహారపు డైట్లను పాటిస్తూ తెగ కష్టపడుతూ ఉంటారు.

మన శరీరంలో కొవ్వును తగ్గించడానికి జిమ్,వ్యాయామం వంటివి 20% ఉపయోగపడితే,మనం తినే ఆహారం 80% ఆధారపడి ఉంటుంది.కావున మన ఆహారపు డైటల్లో కొన్ని రకాల ఆహారాలను చేర్చుకోవడం వల్ల,చెడు కొలెస్ట్రాల్ నీ వెన్నలా కరిగించుకొని,అధిక బరువును తొందరగా తగ్గించుకోవచ్చనీ,ఆహార నిపుణులు సూచిస్తు వున్నారు.అవి ఏంటో మనము చూద్దామా..

దాల్చిన చెక్క టీ..

చాలామందికి ఉదయం లేవగానే కాఫీ,టీలతో మొదలుపెట్టడం అలవాటే.కానీ దీని వల్ల అధిక కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది.ఈ చెడు కొలెస్ట్రాల్ నీ కరిగించుకోవడానికి,దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగడం చాలా ఉత్తమం.ఇందులోని సుగుణాలు కొలెస్ట్రాలను కొవ్వొత్తిని కరిగించినట్టు కలిగిస్తాయి.

అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం..

అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల, తొందరగా పొట్ట నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది.దీనితో ఆహారం తీసుకోవడం తగ్గి, చెడు కొలెస్ట్రాల్ ఏర్పడకుండా దోహదపడతాయి. ఇటువంటి ఆహారాల్లో ముఖ్యంగా పండ్లు,కూరగాయలు, సెనగలు,పెసలు,అలసందలు వంటి ధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.దీనితో కూడా చెడు కొలెస్ట్రాల్ చాలా బాగా కరుగుతుంది.

మిరియాలు..

నల్ల మిరియాలు ఒక మసాలా దినుసు.ఇది శరీరం పోషకాలను గ్రహించడానికి ఉపయోగపడుతుంది.అంతే కాక వీటిని తీసుకోవడంతో జీవక్రియరేటు పెరిగి,చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ..

గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు.మీరు రోజుకు రెండు మూడు సార్లు గ్రీన్ టీ తాగడంతో,జీవక్రియ వ్యవస్థ బలపడుతుంది.దీని వల్ల కొవ్వు త్వరగా కరిగిపోతుంది.

గోరువెచ్చని నీరు..

సాదారణ నీటిని తాగడం కన్నా,గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల,మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ఈజీగా కరుగుతుంది.ఇది శరీరంలోకి వెళ్లి,వేడిని ఉత్పన్నం చేసి,మెటబాలిజం  పెంచుతుంది.దీనితో చెడు కొలెస్ట్రాల్ తొందరగా కలుగుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుడు పింకీ.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి మరో ట్రాన్స్ జెండర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>