HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf195cdae-8896-497b-92de-5648969c28d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf195cdae-8896-497b-92de-5648969c28d7-415x250-IndiaHerald.jpgపాలు ఆరోగ్యానికి సంపూర్ణమైన ఆహారం. పాలలోని పోషకాలు శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే ఈ పాలను మనం అవిసె గింజలతో కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసుకుందాం.మలబద్ధకం సమస్యతో ఎక్కువగా బాధపడేవారికి అవిసె గింజలు ఖచ్చితంగా చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఈ గింజల్లో ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇక ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా అజీర్ణం ఇంకా గ్యాస్ వంటి సమస్యల నుండి కూడా ఈజీగా ఉపశమనాన్ని అందిస్తుంది.అలాగే మంచి నిద్రకు అవిసె గింజలు మంచివి. అందుకే ఇందుకోసం అవిసె పొడిని పాలలHEALTH{#}Magnesium;Insulin;Shakti;Cholesterol;Manamఅవిసె గింజలను పాలతో తీసుకుంటే కలిగే ప్రయోజనాలు?అవిసె గింజలను పాలతో తీసుకుంటే కలిగే ప్రయోజనాలు?HEALTH{#}Magnesium;Insulin;Shakti;Cholesterol;ManamSat, 05 Aug 2023 14:38:00 GMTఅవిసె గింజలను పాలతో తీసుకుంటే కలిగే ప్రయోజనాలు?

అవిసె గింజలను పాలతో తీసుకుంటే కలిగే ప్రయోజనాలు..పాలు ఆరోగ్యానికి సంపూర్ణమైన ఆహారం. పాలలోని పోషకాలు శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే ఈ పాలను మనం అవిసె గింజలతో కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసుకుందాం.మలబద్ధకం సమస్యతో ఎక్కువగా బాధపడేవారికి అవిసె గింజలు ఖచ్చితంగా చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఈ గింజల్లో ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇక ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా అజీర్ణం ఇంకా గ్యాస్ వంటి సమస్యల నుండి కూడా ఈజీగా ఉపశమనాన్ని అందిస్తుంది.అలాగే మంచి నిద్రకు అవిసె గింజలు మంచివి. అందుకే ఇందుకోసం అవిసె పొడిని పాలలో కలుపుకుని పడుకునే ముందు తాగాలి.మీరు పడుకునే ముందు ఇలా పాలు తాగడం అలవాటు చేసుకుంటే.. అందులో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని ఈజీగా తగ్గించి చక్కటి నిద్రను పొందుతారు.


అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా పాలతో అవిసె గింజలను తీసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఇంకా శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.అవిసె గింజలను పాలతో కలిపి తీసుకుంటే బరువు ఈజీగా తగ్గవచ్చు. ఎందుకంటే అవిసె గింజలు చాలా ఫైబర్ కలిగి ఉంటాయి. ఇది ఆకలిని నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అవిసె గింజలు తినడం ద్వారా జంక్ ఫుడ్ తినకుండా కూడా ఉండొచ్చు.ఇంకా అవిసె గింజలను పాలతో కలిపి తింటే శరీరానికి ఖచ్చితంగా మరింత శక్తి వస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా ప్రొటీన్లు ఉంటాయి.మన సోమరితనాన్ని పోగొట్టడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇక అవిసె గింజలలో ఒమేగా 3 మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. దీన్ని పాలతో కలిపి తీసుకుంటే మెదడు కణాలను మనం ఎప్పటికీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రముఖి 2: కంగనా పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>