MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayd65a192f-a97e-4b0f-8294-abcf37d5080b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayd65a192f-a97e-4b0f-8294-abcf37d5080b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు ప్రస్తుతం ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శివ నిర్వాణ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. హసన్ అబ్దుల్ వాహెబ్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి మూవీ బృందం మూడు పాటలను విడుదల చేయగా ఆ మూడు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి లభించింది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుండి విడుVijay{#}siva nirvana;Devarakonda;kushi;Kushi;Joseph Vijay;Romantic;Samantha;Kannada;Hindi;Tamil;Telugu;Hero;september;Music;media;Cinema"ఖుషి" మూవీ ట్రైలర్ రన్ టైమ్ ఎంతంటే..!"ఖుషి" మూవీ ట్రైలర్ రన్ టైమ్ ఎంతంటే..!Vijay{#}siva nirvana;Devarakonda;kushi;Kushi;Joseph Vijay;Romantic;Samantha;Kannada;Hindi;Tamil;Telugu;Hero;september;Music;media;CinemaSat, 05 Aug 2023 07:25:01 GMTటాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు ప్రస్తుతం ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శివ నిర్వాణమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. హసన్ అబ్దుల్ వాహెబ్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి మూవీ బృందం మూడు పాటలను విడుదల చేయగా ఆ మూడు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి లభించింది. 

ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల చేసిన మూడు పాటలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ నుండి విడుదల కాబోయే మరిన్ని పాటలపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , కన్నడ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ట్రైలర్ ను ఆగస్టు 9 వ తేదీన ఈ మూవీ మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రన్ టైమ్ ను ఈ మూవీ మేకర్స్ లాక్ చేశారు. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఖుషి మూవీ ట్రైలర్ ను 2 నిమిషాల 41 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ హీరో విజయ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అధికారికంగా తెలియజేశారు. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుడు పింకీ.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి మరో ట్రాన్స్ జెండర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>