Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deatha51314d0-49cf-4553-bcff-3bf092086b8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deatha51314d0-49cf-4553-bcff-3bf092086b8e-415x250-IndiaHerald.jpgఆధునిక టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయిన మనిషి ఇక జీవన శైలిలో ఎన్నో మార్పులు చేసుకుంటూ ఉన్నాడు. అయితే టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి పనిని కూడా సులభతరంగా మార్చుకుంటున్నాడు మనిషి. ఇక అన్ని విషయాల్లో కూడా ఎంతో గొప్పగా ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇవన్నీ కేవలం వట్టి మాటలు మాత్రమే అని వెలుగులోకి వచ్చే ఘటనలు మాత్రం నిరూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆధునిక సమాజంలో మనిషి విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోతున్నాడు అని నిరూపించే ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి అని చెప్పాలి. విచక్షణ కోల్పోవడమే కాదు మనషDeath{#}Tamil;District;policeఆమ్లెట్.. మనిషి ప్రాణం తీసింది?ఆమ్లెట్.. మనిషి ప్రాణం తీసింది?Death{#}Tamil;District;policeSat, 05 Aug 2023 07:22:00 GMTఆధునిక టెక్నాలజీకి  బాగా అలవాటు పడిపోయిన మనిషి ఇక జీవన శైలిలో ఎన్నో మార్పులు చేసుకుంటూ ఉన్నాడు. అయితే టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి పనిని కూడా సులభతరంగా మార్చుకుంటున్నాడు మనిషి. ఇక అన్ని విషయాల్లో కూడా ఎంతో గొప్పగా ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇవన్నీ కేవలం వట్టి మాటలు మాత్రమే అని వెలుగులోకి వచ్చే ఘటనలు మాత్రం నిరూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆధునిక సమాజంలో మనిషి విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోతున్నాడు అని నిరూపించే ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 విచక్షణ కోల్పోవడమే కాదు మనషుల్లో ఉండే మానవత్వం అనే గుణాన్ని కూడా మనిషి మర్చిపోతున్నాడేమో అని అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. ఎందుకంటే సాటి మనుషుల విషయంలో జాలి దయ మానవత్వంతో మెలగాల్సిన మనిషి అత్యంత దారుణంగా అడవిలో ఉండే మృగాల కంటే రాక్షసత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. చిన్న చిన్న కారణాలకే సాటి మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయని చెప్పాలి.


 ఇలాంటి ఘటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది తెలియక ప్రతి ఒక్కరు కూడా భయం భయంగానే బ్రతుకును వెల్లదీస్తున్నారు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఆమ్లెట్ పంచుకోవడం విషయంలో తలెత్తిన చిన్న గొడవ ఏకంగా ఒక వ్యక్తిని హంతకుడిగా మార్చింది. మరో వ్యక్తి ప్రాణం పోయేలా చేసింది. తమిళ్ నాడు చెంగల్పట్టు జిల్లా ఉయ్యాలి కుప్పంలో బంధువులైన చెల్లప్పన్, మురుగన్ మద్యం తాగడానికి వెళ్లారు. ఫుల్లుగా మద్యం సేవించిన తర్వాత స్టప్ గా తీసుకొచ్చిన ఆమ్లెట్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో మురుగన్ కర్రతో చెల్లప్పన్ పై దాడి చేయడంతో అతను మృతి చెందాడు.  ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు మురుగన్ అరెస్టు చేసి విచారిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుడు పింకీ.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి మరో ట్రాన్స్ జెండర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>