MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr3d3d1b0d-9c01-453e-abb5-ca15c948128b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr3d3d1b0d-9c01-453e-abb5-ca15c948128b-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా వైడ్ బాక్సాఫీస్ షేక్ చేయగలిగే అతి కొద్ది అప్ కమింగ్ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా స్టార్ డైరెక్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'దేవర' కూడా ఖచ్చితంగా ఉంటుంది.చాలా పవర్ ఫుల్ స్టోరీతో కొరటాల డిజైన్ చేసిన ఈ సినిమా భారీ ఏక్షన్ సీక్వెన్స్ లతో నెక్స్ట్ లెవెల్లో చాలా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. అందువల్ల ఈ సినిమాపై క్రేజీ హైప్ నెలకొంది. పైగా అనిరుద్ రవిచందర్ లాంటి సూపర్ ఫామ్ లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శNTR{#}NTR;koratala siva;Sangeetha;Chitram;Kanna Lakshminarayana;Heroine;GEUM;News;India;Director;bollywood;Cinemaదేవర: కొరటాల తగ్గట్లేదుగా.. సూపర్ స్పీడ్?దేవర: కొరటాల తగ్గట్లేదుగా.. సూపర్ స్పీడ్?NTR{#}NTR;koratala siva;Sangeetha;Chitram;Kanna Lakshminarayana;Heroine;GEUM;News;India;Director;bollywood;CinemaSat, 05 Aug 2023 17:39:00 GMTపాన్ ఇండియా వైడ్ బాక్సాఫీస్ షేక్ చేయగలిగే అతి కొద్ది అప్ కమింగ్ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా స్టార్ డైరెక్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'దేవర' కూడా ఖచ్చితంగా ఉంటుంది.చాలా పవర్ ఫుల్ స్టోరీతో కొరటాల డిజైన్ చేసిన ఈ సినిమా భారీ ఏక్షన్ సీక్వెన్స్ లతో నెక్స్ట్ లెవెల్లో చాలా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. అందువల్ల ఈ సినిమాపై క్రేజీ హైప్ నెలకొంది. పైగా అనిరుద్ రవిచందర్ లాంటి సూపర్ ఫామ్ లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శకుణ్ణి పెట్టుకోవడంతో ఏ అంశంలో కూడా ఈ సినిమా అస్సలు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా చాలా పాన్ ఇండియా సినిమాల కన్నా లేట్ గానే స్టార్ట్ అయ్యినప్పటికీ  వాటి కన్నా ముందే షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటుందట.


 ఈ సినిమా కన్నా ముందే రేస్ లో ఉన్న పుష్ప 2, గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాల షూటింగ్ ఎప్పుడో మొదలై ఇంకా 70 శాతం లోపే ఉన్నాయి. అయితే దేవర మాత్రం ఇప్పుడు ఆల్ మోస్ట్ సగం సినిమా కంప్లీట్ అయిపోవచ్చింది అని సినీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. ఇంకా అంతే కాకుండా ఈ భారీ సినిమా పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్తుండడం కూడా దీనికి కారణం అని సమాచారం తెలుస్తుంది.ఇక వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో కూడా టీం అనుకున్న టైం రిలీజ్ కి ఉంటుంది అని మేకర్స్ అంటున్నారు. ఇక ఈ మాసివ్ భారీ బడ్జెట్ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు తెరకెక్కిస్తుండగా అత్యంత సాంకేతిక వర్గం వారు ఈ సినిమాకి పని చేస్తున్నారు.చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డులని కొల్లగొడుతుందో..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రముఖి 2: కంగనా పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>