MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiyara-game-chainger84b25b64-c10d-404c-b579-0c3b434c5bab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiyara-game-chainger84b25b64-c10d-404c-b579-0c3b434c5bab-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అందం అభినయంతో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది రామ్ చరణ్తో రెండో సినిమా ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నది తాజాగా ఈ సినిమా గురించి కియారా పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించింది. ఇప్పటికే రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ఈKIYARA;GAME CHAINGER{#}Kiara Advani;silver screen;GEUM;ram pothineni;Hollywood;Chitram;Yevaru;Director;Ram Charan Teja;shankar;Heroine;India;Telugu;Cinemaగేమ్ చేంజర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన కీయరా..!!గేమ్ చేంజర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన కీయరా..!!KIYARA;GAME CHAINGER{#}Kiara Advani;silver screen;GEUM;ram pothineni;Hollywood;Chitram;Yevaru;Director;Ram Charan Teja;shankar;Heroine;India;Telugu;CinemaSat, 05 Aug 2023 09:00:00 GMTబాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అందం అభినయంతో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది రామ్ చరణ్తో రెండో సినిమా ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నది తాజాగా ఈ సినిమా గురించి కియారా పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించింది.


ఇప్పటికే రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ఈ ఏడాది చివరి కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోందని కియారా తెలియజేయడం జరిగింది. రామ్ చరణ్ తన ప్రియమైన మిత్రుడని తన నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉందని తెలియజేయడం జరిగింది. సినిమా బాగా షేప్ అయ్యింది ఊహకు అందని ట్రీట్ సిల్వర్ స్క్రీన్ పైన ఎవరు చూడని అనుభూతి చూస్తారంటూ కియారా అద్వాని తెలియజేయడం జరిగింది. ఈ సినిమా కోసం మా చెమటలు దారు కోసం రక్తం చిందించామని కాస్త ఎమోషనల్ టచ్ లో కూడా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. మెగా అభిమానులకు ఈ వార్త వినగానే కాస్త సంతోషాన్ని తెలియజేస్తున్నారు.


2023-24 సీజన్ మోస్ట్ అవైడడ్ చిత్రంలో గేమ్ చేంజర్ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ కూడా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు. శంకర్ క్రియేటివిటీ గురించి గత చిత్రాలను చూస్తే మనకు అర్థమవుతుంది.. రూ.400 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నటీనటులు కూడా భారీగా ఉండడంతో పాటు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం అన్ని భాషలలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏడాదికి నాలుగు సినిమాలతో మల్లారెడ్డి చిత్రాలు నిర్మాణం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>