BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tspsc510d9e1f-2866-4a0e-9c08-fbe2906393a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tspsc510d9e1f-2866-4a0e-9c08-fbe2906393a1-415x250-IndiaHerald.jpgగ్రూప్‌ వన్‌ ప్రిలిమ్స్ ఫలితాలు మరింత ఆలస్యం కాబోతున్నాయి. హారిజంటల్ కంటెమ్ట్ పిటీషన్ నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది. హారిజంటల్ రిజర్వేషన్ ను అమలు చేస్తామని టీఎస్పీఎస్సీ చెప్పిందని అలాగే చేస్తున్నామని టీఎస్పీఎస్సీ తరఫున అడ్వకేట్ వాదించారు. పిటిషనర్ల తరపు అడ్వకేట్ బదులిస్తూ టీఎస్పీఎస్సీ కేవలం వెబ్ నోట్ మాత్రమే ఇవ్వడం జరిగిందని, అభ్యర్థులు ఆర్.టి.ఐ కింద అడిగిన ప్రశ్నలకు టీఎస్పీఎస్సీ ఎలాంటి బ్రేక్ అప్ లిస్టులను ఇవ్వకుండా ఉన్నపలంగా రోస్టర్ ను ఆధారం చేసుకుని హారిజంటల్ రిజర్వేషన్ను వర్తింప చేస్తామTSPSCరెండు వారాల వరకూ గ్రూప్‌1 రిజల్ట్స్‌ లేనట్టేనా?రెండు వారాల వరకూ గ్రూప్‌1 రిజల్ట్స్‌ లేనట్టేనా?TSPSCSat, 05 Aug 2023 11:00:00 GMTగ్రూప్‌ వన్‌ ప్రిలిమ్స్ ఫలితాలు మరింత ఆలస్యం కాబోతున్నాయి. హారిజంటల్ కంటెమ్ట్ పిటీషన్ నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది. హారిజంటల్ రిజర్వేషన్ ను అమలు చేస్తామని టీఎస్పీఎస్సీ చెప్పిందని అలాగే చేస్తున్నామని టీఎస్పీఎస్సీ తరఫున అడ్వకేట్ వాదించారు. పిటిషనర్ల తరపు అడ్వకేట్ బదులిస్తూ టీఎస్పీఎస్సీ కేవలం వెబ్ నోట్ మాత్రమే ఇవ్వడం జరిగిందని, అభ్యర్థులు ఆర్.టి.ఐ కింద అడిగిన ప్రశ్నలకు టీఎస్పీఎస్సీ ఎలాంటి బ్రేక్ అప్ లిస్టులను ఇవ్వకుండా ఉన్నపలంగా రోస్టర్ ను ఆధారం చేసుకుని హారిజంటల్ రిజర్వేషన్ను వర్తింప చేస్తామనడం సబబు కాదని వాదించారు.


టిఎస్పిఎస్సి అడ్వకేట్‌.. వీటికి కౌంటర్ ఇవ్వడానికి సమయం అడిగారు. జడ్జి కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు ఇచ్చారు. అందువల్ల ఈ కేసు రెండు వారాలకు వాయిదా పడింది. దీంతో  గ్రూప్1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా అంత వరకు విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏడాదికి నాలుగు సినిమాలతో మల్లారెడ్డి చిత్రాలు నిర్మాణం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>