EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/highway48f23d44-ef21-450f-af6f-b46fb6754bb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/highway48f23d44-ef21-450f-af6f-b46fb6754bb9-415x250-IndiaHerald.jpgహైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవే మొన్నటి వరదల్లో చిక్కుకుంది. వాగు నుంచి వరదలు రావడంతో ఒక రోజు ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది. అప్పుడు భారీ వర్షాలు కురిశాయి. పైనుంచి ఎక్కువ వరద వచ్చింది. అయితే వరదలు వచ్చినపుడు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని అందరూ ముందే ఊహించారు. గతంలో ఇలా వర్షం పడి వరదలు వచ్చినపుడు ట్రాఫిక్ మళ్లించి చుట్టూ తిప్పి పంపేవారు. ప్రస్తుతం కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తడం అనేది విచిత్రంగా అనిపిస్తోంది. నేషనల్ HIGHWAY{#}Malaysia;Kathanam;Varsham;Vijayawada;Hyderabad;local languageహైదరాబాద్ విజయవాడ హైవే.. ఇదేం ఘోరం?హైదరాబాద్ విజయవాడ హైవే.. ఇదేం ఘోరం?HIGHWAY{#}Malaysia;Kathanam;Varsham;Vijayawada;Hyderabad;local languageThu, 03 Aug 2023 00:00:00 GMTహైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవే మొన్నటి వరదల్లో చిక్కుకుంది. వాగు నుంచి వరదలు రావడంతో ఒక రోజు ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది. అప్పుడు భారీ వర్షాలు కురిశాయి. పైనుంచి ఎక్కువ వరద వచ్చింది. అయితే వరదలు వచ్చినపుడు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని అందరూ ముందే ఊహించారు.


గతంలో ఇలా వర్షం పడి వరదలు వచ్చినపుడు ట్రాఫిక్ మళ్లించి చుట్టూ తిప్పి పంపేవారు. ప్రస్తుతం కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తడం అనేది విచిత్రంగా అనిపిస్తోంది. నేషనల్ హైవే అథారిటీ వారు తాత్కాలిక ప్రయోజనాలు చూసుకోవడం, వేరే దేశాల వారికి కాంట్రాక్టు అప్పగించడంతోనే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు.


దీనిపై ఒక స్థానిక జర్నలిస్టు కథనం ప్రకారం..  మున్నేరు కు 15 ఏళ్ల తర్వాత భారీ వరద వచ్చింది. జాతీయ రహదారిపైకి వరద రావడంతో ట్రాఫిక్ నిలిపి వేయాల్సి వచ్చింది. 2003 లో ఈ జాతీయ రహదారిని విస్తరించారు. మలేషియా కంపెనీ ఈ రోడ్డును విస్తరించింది. బీవోటీ పద్ధతిన దీన్ని విస్తరించారు. అప్రోచ్ విషయంలో మాత్రం అక్రమాలకు పాల్పడ్డారు. రోడ్డు అనేక సార్లు కోతకు గురయ్యాయి. అప్రోచ్ దగ్గర ప్లై ఓవర్లు అవసరమని జాతీయ రహదారుల సంస్థ చెప్పినా అక్కడ అప్రోచ్ రోడ్ లను మరమ్మతులు చేసి విడిచిపెట్టారు.


ఆ తర్వాత నుంచి వరద వచ్చినా అంత పెద్దగా రాకపోవడంతో ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ ఈ సారి 15 సంవత్సరాల తర్వాత వచ్చిన అతిపెద్ద వరదలుగా తెలుస్తోంది. మున్నేటి కరకట్ట నిర్మిస్తే ఈ పరిస్థితి ఉండదని ప్రతిపక్ష పార్టీలు నెత్తి నోరు కొట్టుకుంటున్న ప్రభుత్వ పెద్దలకు వినిపించడం లేదు. దీంతో విజయవాడ, హైదరాబాద్ నేషనల్ హైవే మూసేయాల్సి వచ్చింది. ఇది అసలైన సమస్య కింద మారిపోతుంది.  దీనిపై నేషనల్ హైవే అథారిటీ దృష్టి పెట్టాలి.



RRR Telugu Movie Review Rating

ఆ కారణంతో విడిపోయిన హీరోయిన్ కళ్యాణి -సూర్యకిరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>