MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/taapsee-photos1f6d4a8a-937c-4aac-aa8e-ae7a4ff71921-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/taapsee-photos1f6d4a8a-937c-4aac-aa8e-ae7a4ff71921-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు ఝుమ్మంది నాదం సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ తాప్సి.. కొంతకాలం తెలుగులో వరుస అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ లు రాలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది.. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం పలు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక రెచ్చిపోయి మరి గ్లామర్ షో చేస్తోంది పలు ఇంటర్వ్యూలలో కూడా బోల్డుగా మాట్లాడుతు ట్రోల్స్ కి అప్పుడప్పుడు గురవుతూ ఉంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు కుర్రకారుTAAPSEE ;PHOTOS{#}Jhummandi Nadham;Tapsee Pannu;Raccha;Telugu;Instagram;media;Tollywood;bollywood;Success;Heroineఎదపరువాలతో మొత్తం చూపిస్తున్న తాప్సి..!!ఎదపరువాలతో మొత్తం చూపిస్తున్న తాప్సి..!!TAAPSEE ;PHOTOS{#}Jhummandi Nadham;Tapsee Pannu;Raccha;Telugu;Instagram;media;Tollywood;bollywood;Success;HeroineThu, 03 Aug 2023 22:00:00 GMTతెలుగు ప్రేక్షకులకు ఝుమ్మంది నాదం సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ తాప్సి.. కొంతకాలం తెలుగులో వరుస అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ లు రాలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది.. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం పలు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక రెచ్చిపోయి మరి గ్లామర్ షో చేస్తోంది పలు ఇంటర్వ్యూలలో కూడా బోల్డుగా మాట్లాడుతు ట్రోల్స్ కి అప్పుడప్పుడు గురవుతూ ఉంటుంది.

తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు కుర్రకారులను మైండ్ బ్లాక్ చేసేలా కనిపిస్తున్నాయి. తాప్సి అందాల విందుకు సోషల్ మీడియా సైతం షేక్ అవుతోందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ గతంలో హాట్ ఫోజులు ఇచ్చింది. కానీ మరి ఇంతలా ఇవ్వలేదు బ్లాక్ లెదర్ టాప్ లో తాప్సి క్లోజ్ గా ఇచ్చిన ఫోటోలు కుర్రకారులను మతులు పోగొట్టేలా చేస్తున్నాయి. ఆల్మోస్ట్ తన ఎద అందాలు మొత్తం చూపిస్తూ హిట్ పెంచేస్తోంది. తాప్సి హాట్ ఫోటోలు చూసి తట్టుకోలేక పోతున్నామంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే ఒక వెకేషన్కు కూడా తన స్నేహితులతో కలిసి వెళ్లి బికినీలో రచ్చ రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.

తాప్సి చివరిగా శభాష్  మిధు వంటి చిత్రాలలో నటించిన టాలీవుడ్ కి గుడ్ బై చెప్పిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది ఇటీవల తెలుగు తమిళ్ భాషలలో కూడా నటిస్తోంది. గ్లామర్ రోజు కంటే లేడీ ఓరియంటెడ్ చిత్రాలకే ఎక్కువ మక్కువ చెపుతోంది ఈ ముద్దుగుమ్మ. గతంలో తాప్సి ఒక డ్రెస్ ధరించడం వల్ల అది చాలా వివాదానికి దారితీసింది. ఒక భారీ ఆభరణం ధరించి ఆభరణంలో హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మీదేవి బొమ్మ ఉండడం వల్ల ఈమె ట్రోల్ కి గురైంది



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టైట్ ఫిట్ లో ఫ్రెంట్ బ్యాక్ అందాలతో నభా నటేష్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>