SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sunil-chhetricbaee05c-a0a3-44da-b734-4a4c34b36c5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sunil-chhetricbaee05c-a0a3-44da-b734-4a4c34b36c5c-415x250-IndiaHerald.jpgఇండియన్ మెన్ ఫుట్ బాల్ టీం లో లెజెండ్ గా పేరుగాంచాడు సునీల్ చెత్రీ. నేడు ఆయన పుట్టినరోజు.ఇండియన్ ఫుట్ బాల్ టీం అంటే సునీల్ చెత్రీ.. సునీల్ చెత్రీ అంటే ఇండియన్ ఫుట్ బాల్ జట్టు అన్నంతగా ముద్రను వేసుకున్నాడు.ఏకంగా రెండు దశాబ్దాల నుంచి భారత జట్టును ముందుకి నడిపిస్తున్నాడు ఈ లెజెండ్ ఆటగాడు. తాజాగా శాఫ్ టోర్నమెంట్ విజేతగా ఇండియన్ టీం ని తొమ్మిదో సారి నిలపడంలో సునీల్ చెత్రీ పాత్ర అనిర్వచనీయమైనది.ఇక భారత జట్టు తరుపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా తన పేరిట రికార్డు నమోదు.భారత జట్టు విజయాల వెనక చెత్రSUNIL CHHETRI{#}sunil;Foot Ball;Pakistan;Indian;INTERNATIONAL;India;Legendఫుట్ బాల్ లెజెండ్ సునీల్ చెత్రీ బర్త్ డే స్పెషల్?ఫుట్ బాల్ లెజెండ్ సునీల్ చెత్రీ బర్త్ డే స్పెషల్?SUNIL CHHETRI{#}sunil;Foot Ball;Pakistan;Indian;INTERNATIONAL;India;LegendThu, 03 Aug 2023 17:46:00 GMTఇండియన్ మెన్ ఫుట్ బాల్ టీం లో లెజెండ్ గా పేరుగాంచాడు సునీల్ చెత్రీ. నేడు ఆయన పుట్టినరోజు.ఇండియన్ ఫుట్ బాల్ టీం అంటే సునీల్ చెత్రీ.. సునీల్ చెత్రీ అంటే ఇండియన్ ఫుట్ బాల్ జట్టు అన్నంతగా ముద్రను వేసుకున్నాడు.ఏకంగా రెండు దశాబ్దాల నుంచి భారత జట్టును ముందుకి నడిపిస్తున్నాడు ఈ లెజెండ్ ఆటగాడు. తాజాగా శాఫ్ టోర్నమెంట్ విజేతగా ఇండియన్ టీం ని తొమ్మిదో సారి నిలపడంలో సునీల్ చెత్రీ పాత్ర అనిర్వచనీయమైనది.ఇక భారత జట్టు తరుపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా తన పేరిట రికార్డు నమోదు.భారత జట్టు విజయాల వెనక చెత్రీ ఉంటాడని ఆయన అభిమానులు బలంగా విశ్వసిస్తారంటే.. ఆయన ఆటతీరు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఇక అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ చెత్రీ.. ఆట తీరుతో ఎన్నో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అసలు ఎన్నో లక్షలాది మంది అభిమానులు సునీల్ చెత్రీ ఆట చూసేందుకు మైదానాలకు వస్తుంటారు. సునీల్ చెత్రీ కూడా తన ఆటతీరుతో చాలా రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు.


 ఇప్పటి దాకా ఆడిన 140 అంతర్జాతీయ మ్యాచుల్లో 92 గోల్స్ కొట్టి.. ఇండియా తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇకపోతే అత్యధిక గోల్స్ చేసిన యాక్టివ్ ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలిచాడు సునీల్.కేవలం ఫుట్ బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో, లియోనల్ మెస్సీ మాత్రమే సునీల్ చెత్రీ కంటే ముందంజలో ఉన్నారు.ఇక మొత్తంగా చూసుకుంటే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు సునీల్ చెత్రీ. క్లబ్, దేశం తరఫున మొత్తం 244 గోల్స్ సాధించాడు సునీల్.ఫుట్ బాల్ ఆటలోకి 2002 వ సంవత్సరంలో మోహున్ భగవాన్ తో జరిగిన మొదటి మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ గోల్ ను 2005 వ సంవత్సరంలో సాధించాడు. అదే సంవత్సరం ఆడిన మొదటి మ్యాచ్ లోనే దాయాది దేశం పాకిస్తాన్ పైనే మొదటి గోల్ కొట్టి రికార్డ్ సృష్టించాడు. 2011 వ సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన శాఫ్ ఛాంపియన్షిప్ లో ఏడు గోల్స్ కొట్టి భారత ఫుట్ బాల్ టీం విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మిస్టేక్ మూవీ రివ్యూ.. భయపెట్టిన అభినవ్ సర్దార్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>