MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adahsharma-helth1d130840-0863-4ce5-a858-74457dd12a11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adahsharma-helth1d130840-0863-4ce5-a858-74457dd12a11-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోయిన్ ఆదాశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోతోంది. ఇటీవలే ది కేరళ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా పేరు సంపాదించింది. ఈ సినిమా తర్వాత ఆదాశర్మకు పలు చిత్రాలలో నటించేందుకు అవకాశాలు వెలుబడుతున్నాయి. ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది ఆదాశర్మ. కమాండో అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 11న డిస్నీ ప్ADAHSHARMA;HELTH{#}Adah Sharma;Kerala;electricity;News;Heroine;Cinemaహాస్పిటల్లో హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే..?హాస్పిటల్లో హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే..?ADAHSHARMA;HELTH{#}Adah Sharma;Kerala;electricity;News;Heroine;CinemaThu, 03 Aug 2023 09:00:00 GMTటాలీవుడ్ లో హీరోయిన్ ఆదాశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోతోంది. ఇటీవలే ది కేరళ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా పేరు సంపాదించింది. ఈ సినిమా తర్వాత ఆదాశర్మకు పలు చిత్రాలలో నటించేందుకు అవకాశాలు వెలుబడుతున్నాయి. ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది ఆదాశర్మ.

కమాండో అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్త్రిమ్మింగ్ కు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ఆదాశర్మ తను తీవ్ర అస్వస్థకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. డయేరియా మరియు తీవ్రమైన ఫుడ్ పాయిజన్ వల్ల తనని వెంటనే హాస్పిటల్కి తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్నేహితులు మీడియాలో ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగిందట. ప్రస్తుతం ఆదాశర్మ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె పరిస్థితి తెలుసుకున్న అభిమానుల సైతం ఈమె త్వరగా కోలుకోవాలని పలు రకాలుగా పోస్ట్ షేర్ చేస్తున్నారు.


కమాండో సిరీస్ విషయానికి వస్తే విద్యుత్ జామవాల్ హీరోగా నటిస్తున్నారు. గతంలో కమాండ్ వన్ టూ త్రీ సినిమాలు ఆడియోస్ ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాలు తెరకెక్కించిన మేకర్స్ ఈ సిరీస్ ని ఒరిజినల్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు కమాండ్-3 స్త్రీల ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటిస్తోంది ఈ సిరీస్ లో కూడా ఈ మీదే మెయిన్ లీడ్ చేస్తూ ఉండడంతో బాగా పాపులారిటీ సంపాదిస్తుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లు యాక్షన్ విజువల్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాట్లు తెలుస్తోంది. మరి ఆదాశర్మ హెల్త్ కు సంబంధించి పూర్తి సమాచారం పై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

స్కంద నుంచి హై వోల్టేజ్ ఎనర్జీ సాంగ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>