MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramb56f7e02-5ec5-4a4a-a003-81669b4f8934-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramb56f7e02-5ec5-4a4a-a003-81669b4f8934-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు ది వారియర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లింగు సామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకో లేక పోయింది. ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు బోయపాటి శ్రీను దర్శకత్వRam{#}boyapati srinu;sree;thaman s;Variar;Telugu;cinema theater;Tamil;Kannada;september;Hindi;Heroine;Yuva;silver screen;Mass;Hero;Cinemaఈరోజు ఆ సమయానికి "స్కంద" మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల..!ఈరోజు ఆ సమయానికి "స్కంద" మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల..!Ram{#}boyapati srinu;sree;thaman s;Variar;Telugu;cinema theater;Tamil;Kannada;september;Hindi;Heroine;Yuva;silver screen;Mass;Hero;CinemaThu, 03 Aug 2023 07:20:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు ది వారియర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లింగు సామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకో లేక పోయింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న "స్కంద" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పాడుతూ ఉండడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని మొదటి పాటను విడుదల చేయబోతున్నారు.

మూవీ లోని మొదటి పాటను ఈరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఈ మూవీ మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ ను ఒకే సమయంలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.


RRR Telugu Movie Review Rating

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అలాంటి పాత్రలు కలిసిరావట్లేదా...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>