NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/viralf0ae145f-3c45-4850-a1b7-a0c08348a1d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/viralf0ae145f-3c45-4850-a1b7-a0c08348a1d1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ఈ క్రమంలోనే ఇక ప్రతి విషయాన్ని కూడా నేటిజన్స్ అటు సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. తద్వారా ఇలా ఇంటర్నెట్లో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు కొన్ని కొన్ని సార్లు షాక్ కి గురి చేస్తూ ఉంటాయి. ఇలా కొన్ని ఘటనలు నవ్విస్తే మరికొన్ని మాత్రం భయపెడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘViral{#}Manam;Beach;mediaబీచ్ లో సరదాగా స్నానం చేస్తుండగా.. షాకింగ్ ఘటన.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు?బీచ్ లో సరదాగా స్నానం చేస్తుండగా.. షాకింగ్ ఘటన.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు?Viral{#}Manam;Beach;mediaThu, 03 Aug 2023 16:00:00 GMTప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ఈ క్రమంలోనే ఇక ప్రతి విషయాన్ని కూడా నేటిజన్స్ అటు సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. తద్వారా ఇలా ఇంటర్నెట్లో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు కొన్ని కొన్ని సార్లు షాక్ కి గురి చేస్తూ ఉంటాయి. ఇలా కొన్ని ఘటనలు నవ్విస్తే మరికొన్ని మాత్రం భయపెడుతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకే చెందినదే  సాధారణంగా ఎంతోమంది టూరిస్టులు బీచ్ లోకి వెళ్లి అక్కడ సేద తీరాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది ఫ్యామిలీతో వెళ్తే ఇంకొంతమంది ప్రేమించిన వారితో బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా బీచ్ కి వెళ్ళిన సమయంలో కొన్ని కొన్ని సార్లు  విచిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఘటన గురించే.


 కొంతమంది జనాలు సముద్రంలో బీచ్ అందాలను చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే సరదాగా సముద్రంలోకి దిగి స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇలా అంతా ఆనందంగా ఉల్లాసంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అమెరికాలోని న్యూ హాం షేర్ లోని ప్రసిద్ధ హాంప్టన్ బీచ్ లో మహిళలు పురుషులు అందరూ కూడా సరదాగా గడుతుండగా ఓ విమానం దూసుకుంటూ వచ్చింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే విమానం వచ్చి నీళ్లల్లో కూలిపోయింది   అయితే ఇక లైఫ్ గార్డ్ లు వెంటనే అప్రమత్తం కావడంతో.  పైలెట్ ని సురక్షితంగా రక్షించారు. అయితే ఈ ఘటనతో బీచ్ కి వచ్చిన జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మిస్టేక్ మూవీ రివ్యూ.. భయపెట్టిన అభినవ్ సర్దార్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>