MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kethikafd46adf2-5696-4c1a-a1dc-cfaca7f27fca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kethikafd46adf2-5696-4c1a-a1dc-cfaca7f27fca-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఆకాష్ పూరి హీరోగా రూపొందిన రొమాంటిక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈ నటి తన నటనతో కంటే తన అందచందాలను ఆరబోసి ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ లో తన హాట్ స్కిన్ షో తో కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత నుండి వరుసగా క్రేజీ తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతూ వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి కొన్ని తెలుగు మూవీKethika{#}akash puri;Romantic;Beautiful;sai dharam tej;Samudra Kani;Pawan Kalyan;BEAUTY;Tollywood;Telugu;media;Industry;cinema theater;Heroine;Cinemaమరోసారి అదే రేంజ్లో రెచ్చిపోయిన రొమాంటిక్ బ్యూటీ..!మరోసారి అదే రేంజ్లో రెచ్చిపోయిన రొమాంటిక్ బ్యూటీ..!Kethika{#}akash puri;Romantic;Beautiful;sai dharam tej;Samudra Kani;Pawan Kalyan;BEAUTY;Tollywood;Telugu;media;Industry;cinema theater;Heroine;CinemaThu, 03 Aug 2023 08:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఆకాష్ పూరి హీరోగా రూపొందిన రొమాంటిక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈ నటి తన నటనతో కంటే తన అందచందాలను ఆరబోసి ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ లో తన హాట్ స్కిన్ షో తో కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత నుండి వరుసగా క్రేజీ తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతూ వస్తున్నాయి. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి కొన్ని తెలుగు మూవీ లలో నటించింది. ఇకపోతే తాజాగా ఈ నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ...  సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా సముద్ర ఖని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ... జీ స్టూడియోస్ బ్యానర్ వారు నిర్మించిన "బ్రో" సినిమాలో సాయి తేజ్ తరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ జూలై 28 వ తేదీన విడుదల అయ్యి ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే సినిమాల్లో హాట్ స్కిన్ షో తో కుర్రకారును రెచ్చగొడుతూ ఉండే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ బ్లాక్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ అందాలను ఆరబోసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు మరియు తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

స్కంద నుంచి హై వోల్టేజ్ ఎనర్జీ సాంగ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>