Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea21323c9-6a41-43e7-8a2a-cbb9d1e4c9fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea21323c9-6a41-43e7-8a2a-cbb9d1e4c9fc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో నిదానంగా సినిమాలలో నటించే హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేగంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా కొన్నేళ్ల క్రితం వరకు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలలో మాత్రమే పవన్ కళ్యాణ్ నటించారు.అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా చనిపోయే పాత్రలో నటించలేదు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా పవన్ సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. . పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో నటించగా ఆ సినిమా ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. భోళా శsocialstars lifestyle{#}shankar;Industry;kalyan;Success;Cinema;mediaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అలాంటి పాత్రలు కలిసిరావట్లేదా...??పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అలాంటి పాత్రలు కలిసిరావట్లేదా...??socialstars lifestyle{#}shankar;Industry;kalyan;Success;Cinema;mediaThu, 03 Aug 2023 08:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో నిదానం గా సినిమా లలో నటించే హీరోల లో పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేగం గా సినిమా లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా కొన్నేళ్ల క్రితం వరకు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమా లలో మాత్రమే పవన్ కళ్యాణ్ నటించారు.అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ సినిమా లో కూడా చనిపోయే పాత్రలో నటించలేదు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా పవన్ సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. .

పవన్ కళ్యాణ్ బ్రో సినిమా లో నటించగా ఆ సినిమా ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో థియేటర్ల లో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. భోళా శంకర్ సినిమా రిలీజయ్యే వరకు బాక్సాఫీస్ వద్ద బ్రో మూవీ హవా ఉండనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మెగా హీరోల సినిమాలు తక్కువ గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానుండటంతో మెగా ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. పవన్ సినిమాలు సక్సెస్ సాధించి భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రల లో నటించిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోవడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గ పాత్రలు పడటం లేదని అలాంటి పాత్రల్లో నటిస్తే పవన్ కళ్యాణ్ కెరీర్ మరో విధంగా ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్ రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. .

పవన్ స్ట్రెయిట్ సినిమా ల్లో నటించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తుండగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది. రాజకీయాల్లో సక్సెస్ అయితే పవన్ సినిమా లకు బ్రేక్ ఇవ్వనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా సినిమా కు పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అవుతోంది.



RRR Telugu Movie Review Rating

స్కంద నుంచి హై వోల్టేజ్ ఎనర్జీ సాంగ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>