MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sanjay-dattf72fe486-461e-46e2-a495-05eb9bc2e4bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sanjay-dattf72fe486-461e-46e2-a495-05eb9bc2e4bb-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో సంజయ్ దత్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగించాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో సంజయ్ సినిమాల్లో హీరో పాత్రల్లో మాత్రమే కాకుండా ఇతర కీలక పాత్రలలో కూడా నటిస్తూ వస్తున్నాడు. అలాగే సౌత్ సినిమాల్లో కూడా కీలక పాత్రలలో నటిస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంSanjay datt{#}Sanjay Dutt;prashanth neel;puri jagannadh;ram pothineni;Prasanth Neel;bollywood;sree;Kannada;Hindi;Tamil;Heroine;Prabhas;Telugu;India;Hero;Cinema"డబల్ ఈస్మార్ట్" కోసం సంజయ్ దత్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!"డబల్ ఈస్మార్ట్" కోసం సంజయ్ దత్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Sanjay datt{#}Sanjay Dutt;prashanth neel;puri jagannadh;ram pothineni;Prasanth Neel;bollywood;sree;Kannada;Hindi;Tamil;Heroine;Prabhas;Telugu;India;Hero;CinemaThu, 03 Aug 2023 10:21:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో సంజయ్ దత్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగించాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో సంజయ్ సినిమాల్లో హీరో పాత్రల్లో మాత్రమే కాకుండా ఇతర కీలక పాత్రలలో కూడా నటిస్తూ వస్తున్నాడు. అలాగే సౌత్ సినిమాల్లో కూడా కీలక పాత్రలలో నటిస్తున్నాడు.

అందులో భాగంగా కొంత కాలం క్రితమే యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ లో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ప్రస్తుతం సౌత్ సినిమాల్లో వరుసగా నటిస్తున్న సంజయ్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ మూవీ లో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ కూడా కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కోసం ఈ నటుడు తీసుకునే రెమ్యూనిరేషన్ కు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డబల్ ఈస్మార్ట్ మూవీ కోసం సంజయ్ ఏకంగా 15 కోట్ల రెమ్యూనిరేషన్ పుచ్చుకోబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా అదిరిపోయే రెమ్యూనరేషన్ ఈ మూవీ కోసం సంజయ్ తీసుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.


RRR Telugu Movie Review Rating

స్కంద నుంచి హై వోల్టేజ్ ఎనర్జీ సాంగ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>