Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5adbc65e-24d7-4066-a3ba-70c081f9014d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5adbc65e-24d7-4066-a3ba-70c081f9014d-415x250-IndiaHerald.jpgఒకప్పుడు యంగ్ హీరోలైన ఉదయ్ కిరణ్, తరుణ్,రోహిత్ వంటి హీరోల జాబితాలో సిద్ధార్థ్ కూడా ఉండేవారు. వీరందరూ ఎన్నో ప్రేమకథా సినిమాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఇందులో ఉదయ్ కిరణ్ మరణించగా..మిగిలిన వారిలో తరుణ్,రోహిత్ ఇద్దరూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.అలాగే సిద్ధార్థ్ అప్పుడప్పుడు సినిమాలతో పలకరిస్తున్నారు. అయితే ఎన్నో మంచి సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ సినీ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం అలాగే తన మొదటి భార్య కి విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకsocialstars lifestyle{#}Aly Khan;Siddharth;Soha Ali Khan;uday kiran;bollywood;Wife;Lover;Industry;marriage;News;Cinema;mediaఆ కారణంగానే భార్య నుండి విడాకులు తీసుకున్న హీరో సిద్దార్ద్...!!ఆ కారణంగానే భార్య నుండి విడాకులు తీసుకున్న హీరో సిద్దార్ద్...!!socialstars lifestyle{#}Aly Khan;Siddharth;Soha Ali Khan;uday kiran;bollywood;Wife;Lover;Industry;marriage;News;Cinema;mediaThu, 03 Aug 2023 08:15:00 GMTఒకప్పుడు యంగ్ హీరోలైన ఉదయ్ కిరణ్, తరుణ్,రోహిత్ వంటి హీరోల జాబితాలో సిద్ధార్థ్ కూడా ఉండేవారు. వీరందరూ ఎన్నో ప్రేమకథా సినిమా ల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఇందు లో ఉదయ్ కిరణ్ మరణించ గా..మిగిలిన వారి లో తరుణ్,రోహిత్ ఇద్దరూ ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్నారు.అలాగే సిద్ధార్థ్ అప్పుడప్పుడు సినిమాలతో పలకరిస్తున్నారు. అయితే ఎన్నో మంచి సినిమా లతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ సినీ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం అలాగే తన మొదటి భార్య కి విడాకులు ఇవ్వడాని కి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధార్థ్ మొదట మేఘన అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరిని పిల్లల్ని కన్నాడు అంటూ వార్తలు వినిపించాయి.అయితే వీరికి పిల్లలు ఉన్న విషయం లో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ నాలుగు సంవత్సరాలు ఎంతో అన్యోన్యం గా ఉన్న ఈ జంట విడిపోవడానికి ప్రధాన కారణం బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

సోహా అలీ ఖాన్ తో సిద్ధార్థ్ రిలేషన్ పెట్టుకోవడం వల్లే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని రూమర్స్ చక్కర్లు కొట్టాయి.అంతేకాదు ఆ వార్తలకు తగ్గట్టు గానే సిద్ధార్థ్ సోహా అలీఖాన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ చాలాసార్లు మీడియా కంట పడ్డారు. కానీ వీరి మధ్య కూడా ఎక్కువ రోజులు బంధం నిలవలేకపోయింది. ఇక సిద్ధార్థ్ మొదటి భార్య గురించి కేవలం కుటుంబానికి సంబంధించిన అత్యంత సన్నిహితులకు తప్ప బయట వాళ్ల కి తెలియదు. సినిమాల విషయాల్లో కాకుండా హీరోయిన్ల తో ఎఫైర్స్ విషయం లోనే ఎక్కువ గా ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా సిద్ధార్థ్ సినిమా కథలు ఎంచుకునే విషయం లో తప్పటడుగులు వేయడంతో ఆయన సినీ కెరియర్ నాశనం అయిందని చెప్పుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అలాంటి పాత్రలు కలిసిరావట్లేదా...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>