MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawanf749ef7e-a34c-4535-a72d-413c8312eeb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawanf749ef7e-a34c-4535-a72d-413c8312eeb8-415x250-IndiaHerald.jpgతాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ ల కాంబోలో రూపొందిన "బ్రో" సినిమా జులై 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీ స్టూడియోస్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సాయి తేజ సరసన మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటించగా ... ప్రియా ప్రకాష్ వారియర్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ తమిళPawan{#}BEAUTY;anand malayalam actor;priya prakash varrier;sai dharam tej;teja;thaman s;cinema theater;Heroine;kakinada;Samudra Kani;Yatra;Anand Deverakonda;Rajahmundry;Remake;Music;media;krishna;Pawan Kalyan;Evening;Cinemaఈరోజు ఆ ఏరియస్ ను పర్యటించనున్న "బ్రో" మూవీ యూనిట్..!ఈరోజు ఆ ఏరియస్ ను పర్యటించనున్న "బ్రో" మూవీ యూనిట్..!Pawan{#}BEAUTY;anand malayalam actor;priya prakash varrier;sai dharam tej;teja;thaman s;cinema theater;Heroine;kakinada;Samudra Kani;Yatra;Anand Deverakonda;Rajahmundry;Remake;Music;media;krishna;Pawan Kalyan;Evening;CinemaThu, 03 Aug 2023 07:30:00 GMTతాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ ల కాంబోలో రూపొందిన "బ్రో" సినిమా జులై 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీ స్టూడియోస్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సాయి తేజ సరసన మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటించగా ... ప్రియా ప్రకాష్ వారియర్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి వినోదయ సీతం కి అధికారిక రీమేక్ గా రూపొందింది.

ఇకపోతే "బ్రో" మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లను రాబట్టింది. అలాగే ఆ తర్వాత రెండు రోజులు కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ మొదటి వీకెండ్ పూర్తి అయిన తర్వాత డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా భారీ కలెక్షన్ లని వసూలు చేయడంతో ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం విజయ యాత్ర పేరుతో కొన్ని ప్రాంతాలను పర్యటించబోతుంది. అందులో భాగంగా ఈ రోజు అనగా ఆగస్టు 3 వ తేదీన కూడా ఈ సినిమా బృందం విజయ యాత్ర పేరుతో కొన్ని ప్రాంతాలను పర్యటించబోతుంది.

మూవీ యూనిట్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అమరాపురం లోని వెంకటరమణ థియేటర్ ను పర్యటించబోతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు కాకినాడ లోని ఆనంద్ కాంప్లెక్స్ ను ... ఆ తర్వాత సాయంత్రం 6 గంటల 30 కు రాజమండ్రి లోని సాయి కృష్ణ థియేటర్ ను పర్యటించబోతుంది. ఇలా ఈ మూవీ యూనిట్ ఈ రోజు విజయ యాత్ర పేరుతో ఈ ప్రాంతాలను పర్యటించబోతుంది.


RRR Telugu Movie Review Rating

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అలాంటి పాత్రలు కలిసిరావట్లేదా...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>