TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/tesla-mobiledf6463a4-213b-4834-952d-2f76f8cc299e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/tesla-mobiledf6463a4-213b-4834-952d-2f76f8cc299e-415x250-IndiaHerald.jpgఅపర కుబేరులలో టెస్లా సీఈవో ఎలన్ మాస్క్ తన అఫీషియల్ ట్విట్టర్ నుంచి టెస్లా మొబైల్ కి సంబంధించి ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది.. ఈ మొబైల్ చూసిన పలువురు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు నెటిజన్స్.. ముఖ్యంగా లుక్స్ కూడా చాలా మందికి నచ్చేలా కనిపిస్తోంది. ఐఫోన్ కంటే ఈ మొబైల్ చాలా శక్తివంతమైన సమర్థవంతంగా ఉంటుందని విషయంలో చర్చనీ అంశంగా మారుతోంది ఈ మొబైల్ ఎలా పనిచేస్తుందో అనే విషయాన్ని పలువురు నెటిజెన్లు మాస్కుని కోరడం జరిగింది. అందుకు ఎలాంటి టెస్ట్ మొబైల్ సైజు గురించి అడిగితే మరొకరు ఇతర గ్రహాల నుంచి ఈTESLA;MOBILE{#}udhayanidhi stalin;iPhone;twitter;Stalin;Tesla;Fidaa;Mass;Serviceబుల్లి పిట్ట: ఈ మొబైల్ తో మార్స్ నుంచి కూడా మాట్లాడుకోవచ్చట..!!బుల్లి పిట్ట: ఈ మొబైల్ తో మార్స్ నుంచి కూడా మాట్లాడుకోవచ్చట..!!TESLA;MOBILE{#}udhayanidhi stalin;iPhone;twitter;Stalin;Tesla;Fidaa;Mass;ServiceThu, 03 Aug 2023 13:04:07 GMTఅపర కుబేరులలో టెస్లా సీఈవో ఎలన్ మాస్క్ తన అఫీషియల్ ట్విట్టర్ నుంచి టెస్లా మొబైల్ కి సంబంధించి ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది.. ఈ మొబైల్ చూసిన పలువురు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు నెటిజన్స్.. ముఖ్యంగా లుక్స్ కూడా చాలా మందికి నచ్చేలా కనిపిస్తోంది. ఐఫోన్ కంటే ఈ మొబైల్ చాలా శక్తివంతమైన సమర్థవంతంగా ఉంటుందని విషయంలో చర్చనీ అంశంగా మారుతోంది ఈ మొబైల్ ఎలా పనిచేస్తుందో అనే విషయాన్ని పలువురు నెటిజెన్లు మాస్కుని కోరడం జరిగింది.

అందుకు ఎలాంటి టెస్ట్ మొబైల్ సైజు గురించి అడిగితే మరొకరు ఇతర గ్రహాల నుంచి ఈ మొబైల్స్ తో కాల్స్ చేసుకోవచ్చా అంటూ ప్రశ్నించక వీటన్నిటికీ మాస్ అదిరిపోయే సమాధానాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తున్నారు.. ఎలాంటి మాస్ అంగాకార గ్రహం నుంచి ఈ మొబైల్ ను ఉపయోగించుకోవచ్చు అంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా  మారుతోంది.. దాదాపుగా 5 మిలియన్లకు పైగా వ్యూస్..85.7 k లైక్స్ రావడం జరిగింది.

టెస్లా మొబైల్ ఫీచర్ గురించి ఎలాంటి మాస్ ఏమి చెప్పలేదు కానీ అది స్టార్లింగ్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని మాత్రం తెలియజేశారు. స్టాలిన్ అంటే శాటిలైట్ ఇంటర్నెట్ సేవ అని అర్థము ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అధిక వేగమైన ఇంటర్నెట్ ని కూడా అందించగలదట. టెస్లా మొబైల్ త్వరలోనే విడుదల చేయబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది.కానీ మాస్క్ ట్విట్ చేసిన తర్వాత మొబైల్ గురించి ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెస్లా మొబైల్ విడుదలయితే ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ పొందిన మొబైల్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు ఎలాంటి మొబైల్ కచ్చితంగా తీసుకువచ్చే అవకాశం త్వరలోనే ఉందంటూ తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే అరచేతిలోనే ప్రపంచాన్ని సైతం చూడవచ్చు.
" style="height: 402px;">



RRR Telugu Movie Review Rating

స్కంద నుంచి హై వోల్టేజ్ ఎనర్జీ సాంగ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>