MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabash-deepika8365c268-c859-442b-848e-a0ac7dc60aa4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabash-deepika8365c268-c859-442b-848e-a0ac7dc60aa4-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో దీపికా పదుకొనే కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా పలు భాషలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన తెలుగులో కల్కి అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం టైటిల్ ని కూడా హాలీవుడ్ రేంజ్ లో విడుదల చేయడం జరిగింది. అమెరికాలో నిర్వహించిన ఈవెంట్ కి ప్రభాస్ కమలహాసన్ తదితరులు చిత్ర బృందం కూడా హాజరయ్యారు. ప్రభాస్ సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు కూడా వైరల్ గా మారాయి. ఈ మాటలకు దీపిక అభిమానుPRABASH;DEEPIKA{#}Prabhas;deepika;vijay kumar naidu;Hollywood;Chitram;Girl;media;Event;Telugu;Cinema;Indiaదీపికా పైన ప్రభాస్ కామెంట్స్ వైరల్..!!దీపికా పైన ప్రభాస్ కామెంట్స్ వైరల్..!!PRABASH;DEEPIKA{#}Prabhas;deepika;vijay kumar naidu;Hollywood;Chitram;Girl;media;Event;Telugu;Cinema;IndiaThu, 03 Aug 2023 10:00:00 GMTబాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో దీపికా పదుకొనే కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా పలు భాషలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన తెలుగులో కల్కి అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం టైటిల్ ని కూడా హాలీవుడ్ రేంజ్ లో విడుదల చేయడం జరిగింది. అమెరికాలో నిర్వహించిన ఈవెంట్ కి ప్రభాస్ కమలహాసన్ తదితరులు చిత్ర బృందం కూడా హాజరయ్యారు. ప్రభాస్ సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు కూడా వైరల్ గా మారాయి.


ఈ మాటలకు దీపిక అభిమానులు మరింత వైరల్ గా చేయడం జరిగింది. తాజాగా ఒక ఇంటర్నేషనల్ మీడియా సంస్థకు ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD అనే సినిమా గురించి ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ దీపిక గురించి పలు విషయాలను తెలియజేయడం జరిగింది. ముందుగా ప్రభాస్ మాట్లాడుతూ దీపిక చాలా పెద్ద స్టార్ చాలా అందమైన అమ్మాయి ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా తన చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఇంటర్నేషనల్ బ్రాండ్ కి కూడా యాడ్స్ చేస్తోంది.. సెట్స్ లోకి వచ్చినప్పుడు దీపిక అందరికీ ఉత్సాహాన్ని తెప్పించేలా చేస్తూ ఉంటుందని తెలిపారు


ఇక తనతో ఎప్పటినుంచో వర్క్ చేయాలనుకున్నాను ఆమెతో ఇది మొదటిసారి వర్క్ చేస్తున్నాను ఆమెను నటిగా చాలా ఇష్టపడ్డాను అని తెలిపారు ప్రభాస్. దీంతో ప్రభాస్ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో కూడా తెలుగు ఇండస్ట్రీ పైన దీపికా పదుకొనే పలు ఆసక్తికరమైన విషయాలు చేస్తూ ఉండేది.. సరైన అవకాశం వస్తే ఖచ్చితంగా తాను తెలుగులో నటించడానికి సిద్ధమే అని తెలియజేయడం జరిగింది అనుకున్నట్టుగానే పాన్ ఇండియా లెవెల్లో నటించే అవకాశం రావడంతో దీపికా పదుకొనే కథ కూడా నచ్చడంతో ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

స్కంద నుంచి హై వోల్టేజ్ ఎనర్జీ సాంగ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>