Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle54b5d00f-405a-47b8-b2cd-c20184866fe5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle54b5d00f-405a-47b8-b2cd-c20184866fe5-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కమెడియన్ అప్పారావు ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నటువంటి ఈయన సినిమా అవకాశాలను అందుకొని పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈయన రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తిరగబడరా స్వామి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి తాజాగా మీడియా సమావేశంలో భాగంగా అపsocialstars lifestyle{#}malavika new;Jabardasth;K S Ravikumar;Raj Tarun;Siva Kumar;Comedian;Chitram;media;producer;Producer;Audience;Cinemaయంగ్ హీరో పై షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్....!!యంగ్ హీరో పై షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్....!!socialstars lifestyle{#}malavika new;Jabardasth;K S Ravikumar;Raj Tarun;Siva Kumar;Comedian;Chitram;media;producer;Producer;Audience;CinemaThu, 03 Aug 2023 21:12:52 GMTజబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కమెడియన్ అప్పారావు ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నటువంటి ఈయన సినిమా అవకాశాలను అందుకొని పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈయన రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తిరగబడరా స్వామి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి తాజాగా మీడియా సమావేశంలో భాగంగా అప్పారావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఏ ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మాణంలో రాజ్ తరుణ్ మాళవిక మల్హోత్రా  జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం తిరగబడరా స్వామి ఇందులో నేను మటన్ మస్తాన్ అనే పాత్రలో నటిస్తున్నాను.ఈ సినిమాలో నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని ఇప్పటివరకు తాను ఇలాంటి పాత్రలలో నటించలేదని అప్పారావు తెలిపారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అప్పారావు తెలియచేశారు. ఇకపోతే ఈ సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర గురించి కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

తిరగబడరా స్వామిలో మాళవిక చాలా బబ్లీగా కనిపించనున్నారని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ మాత్రం అమ్మాయిలు కనిపిస్తే చాలు ఎగురుకుంటూ పోయే పాత్రలో నటించబోతున్నారు అంటూ ఈ సందర్భంగా అప్పారావు రాజ్ తరుణ్ పాత్ర గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ మధ్యకాలంలో రాజ్ తరుణ్ చాలా తక్కువ సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఈయన నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే చాలా రోజుల తర్వాత తిరగబడరా స్వామి అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.మరి ఈ సినిమా ద్వారా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టైట్ ఫిట్ లో ఫ్రెంట్ బ్యాక్ అందాలతో నభా నటేష్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>