MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-marrige2d6a5808-a052-459f-aef8-81a059ff2f0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-marrige2d6a5808-a052-459f-aef8-81a059ff2f0b-415x250-IndiaHerald.jpgప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉందనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఈ వార్త వైరల్ అవుతున్నప్పటికీ ఇద్దరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు. చేసింది రెండు సినిమాలే అయినా కూడా రెండూ కూడా వీరిద్దరికీ బాగా క్రేజ్ తీసుకొచ్చాయి. ఇప్పటివరకు పెళ్లి, ప్రేమ గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా స్పందించని రష్మిక తాజాగా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడRASHMIKA;MARRIGE{#}Tiger Shroff;prema;sandeep;rashmika mandanna;Love;marriage;bollywood;Event;vijay deverakonda;News;Heroine;Cinemaపెళ్లి అయిపోయిందంటూ షాక్ ఇచ్చిన రష్మిక..!పెళ్లి అయిపోయిందంటూ షాక్ ఇచ్చిన రష్మిక..!RASHMIKA;MARRIGE{#}Tiger Shroff;prema;sandeep;rashmika mandanna;Love;marriage;bollywood;Event;vijay deverakonda;News;Heroine;CinemaThu, 03 Aug 2023 12:00:00 GMTప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉందనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఈ వార్త వైరల్ అవుతున్నప్పటికీ ఇద్దరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు. చేసింది రెండు సినిమాలే అయినా కూడా రెండూ కూడా వీరిద్దరికీ బాగా క్రేజ్ తీసుకొచ్చాయి. ఇప్పటివరకు పెళ్లి, ప్రేమ గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా స్పందించని రష్మిక తాజాగా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్న ఈమె కొన్ని రోజులు ముందు ఒక ప్రమోషనల్ ఈవెంట్ కి టైగర్ ష్రాఫ్ తో కలిసి వెళ్ళింది. అందులో భాగంగానే హోస్ట్ తనను ఒక ప్రశ్న అడగగా.. తనకు నరుటోతో ఆల్రెడీ పెళ్లి అయిపోయింది.. నా మనసులో అతడే ఉన్నాడు అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. అయితే నరుటో  అనేది ఒక ఫేమస్ అయిన ఎనిమీ సీరీస్ లో పాత్ర పేరు. వీటికి ప్రత్యేక అభిమానులు కూడా ఉంటారు. అలాంటి వారిలో రష్మిక కూడా ఒకరిని ఇప్పుడు అర్థమవుతుంది. అయితే ఈమె ఈ నరుటో గురించి మాట్లాడడం ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పాలి.

ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రష్మిక దీంతోపాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన  యానిమల్ అలాగే రెయిన్బో అనే సినిమాలో కూడా నటిస్తోంది. రెయిన్బో సినిమా లేడీ ఓరియంటెడ్ గా వస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి అయితే తనకు పెళ్లి అయిందని చెప్పి మరొకసారి షాకింగ్ కామెంట్లు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

స్కంద నుంచి హై వోల్టేజ్ ఎనర్జీ సాంగ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>