MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan26788533-81a6-4301-ab3d-151424a7b963-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan26788533-81a6-4301-ab3d-151424a7b963-415x250-IndiaHerald.jpgహీరోయిన్ పూనమ్ కౌర్ తరుచూ ఏదో ఒక సంచలన కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈమె తరుచు చేసే కామెంట్స్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే విధంగా ఉంటాయని పవన్ వీరాభిమానుల అభిప్రాయం. లేటెస్ట్ గా సోషల్ మీడియాను కుదిపేస్తున్న ‘బ్రో’ వివాదం పై ఆమె కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఈ మధ్య కాలంలో రాజకీయాలు అనేవి ఎంతో వినోదాత్మకంగా మారాయి. ఎంటర్టైన్మెంట్ ఎంతో సీరియస్‌ గా మారింది' అంటూ వ్యూహాత్మకంగా ఆమె తన సోషల్ మీడియా ఎకౌంట్ లో కామెంట్ చేసింది. అయితే ఆ కామెంటPAVANKALYAN{#}poonam kaur nakshatra;trivikram srinivas;politics;sai dharam tej;Telugu;media;kalyanపూనమ్ కౌర్ లేటెస్ట్ కామెంట్స్ కు అర్ధాలు వెతుకుతున్న పవన్ ఫ్యాన్స్ !పూనమ్ కౌర్ లేటెస్ట్ కామెంట్స్ కు అర్ధాలు వెతుకుతున్న పవన్ ఫ్యాన్స్ !PAVANKALYAN{#}poonam kaur nakshatra;trivikram srinivas;politics;sai dharam tej;Telugu;media;kalyanThu, 03 Aug 2023 08:05:28 GMTహీరోయిన్ పూనమ్ కౌర్ తరుచూ ఏదో ఒక సంచలన కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈమె తరుచు  చేసే కామెంట్స్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే విధంగా ఉంటాయని పవన్ వీరాభిమానుల అభిప్రాయం. లేటెస్ట్ గా సోషల్ మీడియాను కుదిపేస్తున్న ‘బ్రో’ వివాదం పై ఆమె కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది.  



'ఈ మధ్య కాలంలో రాజకీయాలు అనేవి ఎంతో వినోదాత్మకంగా మారాయి. ఎంటర్టైన్మెంట్  ఎంతో సీరియస్‌ గా మారింది' అంటూ వ్యూహాత్మకంగా ఆమె తన సోషల్ మీడియా ఎకౌంట్ లో కామెంట్ చేసింది. అయితే ఆ కామెంట్స్ ఎక్కడా కూడ పవన్ త్రివిక్రమ్ ల ప్రస్తావన లేడు. అయితే ఆమె కామెంట్స్ మటుకు పరోక్షంగా పవన్ త్రివిక్రమ్ లను టార్గెట్ చేసే విధంగా ఉన్నాయి అంటూ పవన్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.  


దీనితో ఆమెను టార్గెట్ చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం పూనమ్ కౌర్ కు సపోర్ట్ గా నిలుస్తూ ‘నువ్వు కరెక్ట్ గా చెప్పావు సిస్టర్’ అంటూ ఆమెకు మద్ధతు పలుకుతున్నారు. ‘బ్రో’ మూవీలో పృధ్వీ పాత్రతో  కొంచెం పొలిటికల్ టచ్ ఉండటంతో ఈ రాజకీయ రగడ మొదలైన విషయం తెలిసిందే. వాస్తవానికి పృధ్వీ పాత్రను త్రివిక్రమ్ శ్రీనివాస్ డిజైన్ చేయలేదని ఆ పాత్రను పవన్ కళ్యాణ్ తాను సొంతంగా డిజైన్ చేసి ఈ మూవీలో ఇరికించాడు అన్న గాసిప్పులు కూడ ఉన్నాయి.

ఈవిషయంలో వాస్తవాలు ఏమిటీ అన్నది ఒక్క త్రివిక్రమ్ పవన్ లకు మాత్రమే తెలుసు. ఇది ఇలా ఉంటే పడిపోతున్న ‘బ్రో’ కలక్షన్స్ ను నిలబెట్టాలని ఈమూవీ నిర్మాతలు సాయి ధరమ్ తేజ్ సహకారంతో తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ముఖ్య ప్రాంతాలకు వెళుతున్నప్పటికీ ఈమూవీ కలక్షన్స్ రోజురోజుకు పడిపోతున్నాయి కానీ నిలబడటం లేదు అని వస్తున్న వార్తలతో ‘బ్రో’ పరిస్థితుల పై సందేహాలు ఉన్నాయి..  





RRR Telugu Movie Review Rating

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అలాంటి పాత్రలు కలిసిరావట్లేదా...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>