MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-pawane6ff6706-c3da-4a7b-bcdb-e8361f85a13f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-pawane6ff6706-c3da-4a7b-bcdb-e8361f85a13f-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత ఖైదీ నెంబర్-150 చిత్రంతో రి యంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత సైరా నరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా.. ఆ వెంటనే ఆచార్య సినిమాతో ఘోరమైన డిజాస్టర్ చవిచూశారు.. తర్వాత రీమిక్స్ సినిమాల పైన ఇష్టపడి గాడ్ ఫాదర్ చిత్రాన్ని రీమిక్స్ చేయడం జరిగింది. ఈ సినిమా ఒక మోస్తారుగా పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమా రిమెక్కు కావడంతో రేటింగ్ మరియు రివ్యూ లతోనే దాదాపుగా 60 కోట్ల మార్కు షేర్ వసూలు చేయడం జరిగింది. కానీ చిరంజీవి నటింCHIRANJEEVI;PAWAN{#}Saira Narasimhareddy;Khaidi.;Khaidi new;God Father;Success;News;Chiranjeevi;Blockbuster hit;Remake;kalyan;Cinemaమెగా బ్రదర్స్ రీమేక్స్ వల్ల నష్టపోతున్నారా..?మెగా బ్రదర్స్ రీమేక్స్ వల్ల నష్టపోతున్నారా..?CHIRANJEEVI;PAWAN{#}Saira Narasimhareddy;Khaidi.;Khaidi new;God Father;Success;News;Chiranjeevi;Blockbuster hit;Remake;kalyan;CinemaWed, 02 Aug 2023 09:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత ఖైదీ నెంబర్-150 చిత్రంతో రి యంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత సైరా నరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా.. ఆ వెంటనే ఆచార్య సినిమాతో ఘోరమైన డిజాస్టర్ చవిచూశారు.. తర్వాత రీమిక్స్ సినిమాల పైన ఇష్టపడి గాడ్ ఫాదర్ చిత్రాన్ని రీమిక్స్ చేయడం జరిగింది. ఈ సినిమా ఒక మోస్తారుగా పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమా రిమెక్కు కావడంతో రేటింగ్ మరియు రివ్యూ లతోనే దాదాపుగా 60 కోట్ల మార్కు షేర్ వసూలు చేయడం జరిగింది.


కానీ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా దాదాపుగా రూ .137 కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబట్టింది. అయితే దీన్నిబట్టి చూస్తే రీమిక్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి స్ట్రైట్ సినిమాలకే 60 శాతం వరకు లాభాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మెగా బ్రదర్స్ కి రీమిక్స్ సినిమాల కంటే స్ట్రైట్ సినిమాలు చేయడమే చాలా మంచిదని పలువురు సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. మెగా ఫ్యామిలీ రీమేక్ సినిమాలు చేయడం వల్ల కేవలం 40 శాతం మాత్రమే బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా మెగా బ్రదర్స్ రిమూక్కులు చేసుకుంటూ వెళ్తే ఇక రాబోయే రోజుల్లో బిజినెస్ కూడా చాలా జరగడం కష్టమనే విషయంగా సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఎదురవుతోంది .మొదటి రోజు బాగానే వచ్చిన ఆ తర్వాత రోజు నుంచి క్రమక్రమంగా ఈ సినిమా కలెక్షన్స్ తగ్గిపోవడం జరిగింది. మరి ఇక మీదటైన మెగా బ్రదర్స్ ఇలాంటివి తప్పులు చేయకుండా ముందుకు వెళ్తారేమో చూడాలి మరి. వీరే కాకుండా మెగా కుటుంబంలో ఉన్న హీరోలు కూడా ఇలాంటివి చేయకూడదని విషయాన్ని గమనించాలి అంటూ పలువురు అభిమానుల సైతం తెలియజేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరో ధనుష్ తో జత కట్టబోతున్న 'బుట్టబొమ్మ' నటి...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>