MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7c0aa08f-ae08-4e10-8c5e-65ea7e529f2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7c0aa08f-ae08-4e10-8c5e-65ea7e529f2b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొన్ని జంటలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి జోడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రభాస్ మరియు అనుష్క ఇప్పటికీ వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అయితే తాజాగా మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో ఒక సరికొత్త సినిమా రాబోతుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో చాలా కాలం తర్వాత సినిమా వస్తుంది అని చెప్పడంతో వీరి అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. అయితే బాహుబలి సినిమాని నిర్మించి అందరి Prabhas{#}Mirchi;anoushka;Prabhas;Varsham;producer;Producer;Director;Bahubali;Blockbuster hit;media;News;Cinemaప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో సరికొత్త సినిమా.. ఎప్పుడంటే..!?ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో సరికొత్త సినిమా.. ఎప్పుడంటే..!?Prabhas{#}Mirchi;anoushka;Prabhas;Varsham;producer;Producer;Director;Bahubali;Blockbuster hit;media;News;CinemaWed, 02 Aug 2023 11:45:00 GMTటాలీవుడ్ లో కొన్ని జంటలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి జోడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రభాస్ మరియు అనుష్క ఇప్పటికీ వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అయితే తాజాగా మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో ఒక సరికొత్త సినిమా రాబోతుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో చాలా కాలం తర్వాత సినిమా వస్తుంది అని చెప్పడంతో వీరి అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. అయితే బాహుబలి సినిమాని నిర్మించి అందరి ప్రశంసలను అందుకున్నారు శోభు యార్లగడ్డ. 

అయితే ఇప్పుడు నిర్మాత మరోసారి ప్రభాస్ మరియు అనుష్కలతో ఒక భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా దీనికోసం ప్రభాస్ తో చర్చలు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. దానికి ప్రభాస్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రస్తుతం ఇప్పుడీ ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బిల్లా మిర్చి బాహుబలి వంటి సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని కాసుల వర్షం కురిపించాయి. దీంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తీస్తే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ విజయాన్ని

అందుకుంటుంది అని భావించి ఈ  నిర్ణయాన్ని తీసుకున్నారు ని అంటున్నారు. అయితే ప్రభాస్ కి సంబంధించిన మరో వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ త్వరలోనే ప్రభాస్తో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో లియో సినిమా తర్వాత ప్రభాస్ తో తీసే సినిమాపై క్లారిటీ ఇస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి..!!



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరో ధనుష్ తో జత కట్టబోతున్న 'బుట్టబొమ్మ' నటి...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>