MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anirudh-ravi-chanderc04e0fb6-fcb4-40d2-90df-a6be19a2ea28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anirudh-ravi-chanderc04e0fb6-fcb4-40d2-90df-a6be19a2ea28-415x250-IndiaHerald.jpgసౌత్ సినిమా ఇండిస్ట్రీలో అనిరుధ్ రవి చందర్ తనదైన మార్క్ పాటలతో ఓ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అనిరుధ్ మ్యూజిక్ హవానే నడుస్తోంది. అసలు చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ కూడా ఎంజాయ్ చేసేలా మ్యూజిక్‌ అందించే టాలెంట్‌ ఈ మ్యూజిక్ డైరెక్టర్ సొంతం. పెద్ద పెద్ద దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ ఎవరైనా ఉన్నారా..? అంటే.. ఖచ్చితంగా ఒక్క క్షణం ఆలోచించకుండా ఆలోచించే పేరు కూడా అనిరుధ్ రవిచందర్ దే. అందుకే ప్రస్తుతం ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్‌ టు బANIRUDH RAVI CHANDER{#}anirudh ravichander;ravi anchor;Okka Kshanam;Silambarasan;koratala siva;NTR;Jawaan;Kollywood;Hindi;Joseph Vijay;Darsakudu;Music;Telugu;bollywood;Cinema;Directorట్రెండింగ్ లో దూసుకుపోతున్న అనిరుధ్?ట్రెండింగ్ లో దూసుకుపోతున్న అనిరుధ్?ANIRUDH RAVI CHANDER{#}anirudh ravichander;ravi anchor;Okka Kshanam;Silambarasan;koratala siva;NTR;Jawaan;Kollywood;Hindi;Joseph Vijay;Darsakudu;Music;Telugu;bollywood;Cinema;DirectorWed, 02 Aug 2023 18:24:45 GMTసౌత్ సినిమా ఇండిస్ట్రీలో అనిరుధ్ రవి చందర్ తనదైన మార్క్ పాటలతో ఓ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అనిరుధ్ మ్యూజిక్ హవానే నడుస్తోంది. అసలు చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ కూడా ఎంజాయ్ చేసేలా మ్యూజిక్‌ అందించే టాలెంట్‌ ఈ మ్యూజిక్ డైరెక్టర్ సొంతం. పెద్ద పెద్ద దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ ఎవరైనా ఉన్నారా..? అంటే.. ఖచ్చితంగా ఒక్క క్షణం  ఆలోచించకుండా ఆలోచించే పేరు కూడా అనిరుధ్ రవిచందర్ దే. అందుకే ప్రస్తుతం ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్‌ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు.ఇక కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా అనిరుధ్ తో కలిసి పనిచేసేందుకు అందరూ చాలా ఆసక్తి చూపుతున్నారు.ప్రస్తుతం అనిరుధ్ తెలుగు తమిళం హిందీ ఇండస్ట్రీలో కలిపి మొత్తం 10కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.


వాటిలో దాదాపుగా అన్ని కూడా స్టార్ హీరోల సినిమాలే. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవరకు అనిరుధే మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకి ఆయన ఎలాంటి సంగీతం అందిస్తారా అని ప్రస్తుతం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక  విజయ్-లోకేశ్ కనగరాజ్ కాంబో అయిన 'లియో'కు కూడా అనిరుధే మ్యూజిక్ అందిస్తున్నారు.అలాగే యూనివర్సల్ స్టార్ కమల్-దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న 'భారతీయుడు 2', సూపర్ స్టార్రజినీకాంత్ నటిస్తున్న 'జైలర్' ఇంకా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్-అట్లీ కాంబో 'జవాన్', విజయ్ దేవరకొండ-సమంత వీడీ 12లతో పాటు కోలీవుడ్ స్టార్ హీరోస్ అజిత్, శింబు నటిస్తున్న సినిమాలకు కూడా ఈయనే మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఇక జైలర్, లియో, జవాన్ నుంచి విడుదల అయిన సాంగ్స్ అన్ని పెద్ద చార్ట్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇవి ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.



RRR Telugu Movie Review Rating

సూపర్ స్టార్ జైలర్ ట్రైలర్ విడుదల?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>