Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea7e192ea-23bd-4f10-938a-9b74f3412b87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea7e192ea-23bd-4f10-938a-9b74f3412b87-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో వరుస హిట్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటు వంటి తరుణ్ అనంతరం సినిమాలకు దూరమవుతూ వచ్చారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన త్వరలోనే తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ గత ఇంటర్వ్యూలో భాగంగా తరుణ్ తల్లి రోజా రమణి తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా తరుణ్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారsocialstars lifestyle{#}niharika konidela;roja ramani;Tarun Kumar;Lover;Nijam;Cheque;Husband;marriage;media;Cinema;Newsఆ విషయం గూర్చి క్లారిటీ ఇచ్చిన హీరో తరుణ్....!!ఆ విషయం గూర్చి క్లారిటీ ఇచ్చిన హీరో తరుణ్....!!socialstars lifestyle{#}niharika konidela;roja ramani;Tarun Kumar;Lover;Nijam;Cheque;Husband;marriage;media;Cinema;NewsWed, 02 Aug 2023 23:30:00 GMTసినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో వరుస హిట్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటు వంటి తరుణ్ అనంతరం సినిమాలకు దూరమవుతూ వచ్చారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన త్వరలోనే తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ గత ఇంటర్వ్యూలో భాగంగా తరుణ్ తల్లి రోజా రమణి తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా తరుణ్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ఈమె తెలియజేశారు.

ఈ విధంగా తరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో తరుణ్ మెగా ఫ్యామిలీ కి అల్లుడు కాబోతున్నారు అంటూ వార్తలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.నాగబాబు కుమార్తె నిహారిక ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. నిహారిక ఇటీవల కాలంలో తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోని రెండవ వివాహం చేసుకోబోతున్నారని నటుడు నిహారికను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి.

ఈ విధంగా తరుణ్ మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వార్తలపై తరుణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తరుణ్ ఈ వార్తలపై స్పందిస్తూ తాను ఏదైనా శుభవార్త చెప్పాలి అనుకుంటే ముందుగా సోషల్ మీడియా వేదికగా, మీడియా సమావేశంలో భాగంగా ఆ శుభవార్తను అందరితో పంచుకుంటానని తెలిపారు. అయితే ప్రస్తుతం తన గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. ఇది పూర్తిగా ఆ వాస్తవమని అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అంటూ ఈయన తన గురించి వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టారు.



RRR Telugu Movie Review Rating

ఆ కారణంతో విడిపోయిన హీరోయిన్ కళ్యాణి -సూర్యకిరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>