Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4266c342-ed39-48f5-967a-7eac75a426de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4266c342-ed39-48f5-967a-7eac75a426de-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రాశిఖన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.బాలీవుడ్ సినిమాతో తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా. ఆ తర్వాత తెలుగు సిని పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది. మొదట అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఒకప్పుsocialstars lifestyle{#}Athidhi;raasi;Rashi Khanna;Kollywood;Telugu;News;Heroineఅతని కారణంగా సన్నబడ్డ సెకండ్ గ్రేడ్ హీరోయిన్....!!అతని కారణంగా సన్నబడ్డ సెకండ్ గ్రేడ్ హీరోయిన్....!!socialstars lifestyle{#}Athidhi;raasi;Rashi Khanna;Kollywood;Telugu;News;HeroineWed, 02 Aug 2023 22:25:04 GMTటాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రాశిఖన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.బాలీవుడ్ సినిమాతో తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా. ఆ తర్వాత తెలుగు సిని పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది. మొదట అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశిఖన్నా ఇప్పుడు మొత్తానికి సన్నబడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తను సన్నబడ్డాక.. ఫోటోలతో బాగా రెచ్చిపోయింది.బికినీ లో కూడా ఓ షాక్ ఇచ్చింది. ఇక బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సన్నగా కావటానికి కారణమేంటంటే గతంలో సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో అలా సన్నబడిందని బాగా వార్తలు వినిపించాయి.కానీ అసలు విషయం అది కాదని దానికి ఒక కారణం ఉందని తెలిసింది. అది కూడా తన బాయ్ ఫ్రెండ్ కారణం అని తెలిసింది.

రీసెంట్ గా తను ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకుంది. తాను బ్రేకప్ అయినప్పుడు బరువు పెరిగానని.. అదే డేటింగ్ చేస్తున్న టైంలో లావు తగ్గానని చెప్పుకొచ్చింది తెలిపింది.అప్పట్లో తను ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే అతనితో బ్రేకప్ అవ్వడం కాస్త డిప్రెషన్ కి వెళ్ళటంతో థైరాయిడ్ కూడా అటాక్ అయిందట. ఇక ఎన్ని వర్కౌట్స్ చేసిన ఎన్ని ఫుడ్ డైట్ చేసిన లావు తగ్గలేకపోయానని తెలిపింది.ఆఖరికి తన కోచ్ ని కూడా మార్చేసిందట. అయినా కూడా లావు తగ్గలేదట.అయితే ఎప్పుడైతే తన మనసుకు దగ్గరైన వ్యక్తితో తను డేటింగ్ చేసిందో.. అప్పుడు తను చాలా ఫాస్ట్ గా బరువు తగ్గిందట. అయితే బ్రేకప్ అయినప్పుడు డిప్రెషన్ లో ఉండి ఆటోమేటిక్ గానే లావు పెరిగానని.. డేటింగ్ సమయంలో చాలా ఎక్స్ ప్రెసివ్ గా ఉండడంతో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయ్యానని తెలిపింది.నిజానికి ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నప్పుడే చాలా క్యూట్ గా ఉండేది.

కానీ సన్నబడ్డాక ఎందుకో అంత అందాన్ని తెచ్చుకోలేకపోయింది అన్నట్లు అనిపించిందిసన్నబడ్డాక ఆమెకు అవకాశాలు కూడా రాలేకపోయాయి. కొత్త హీరోయిన్ల లిస్ట్ చేరటంతో ఈ అమ్మడును పెద్దగా పట్టించుకునే దర్శక నిర్మాతలు లేరు. ఏదో చిన్న చిన్న ప్రాజెక్టులలో మాత్రం అవకాశాలు అందుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన అందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

ఆ కారణంతో విడిపోయిన హీరోయిన్ కళ్యాణి -సూర్యకిరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>