Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0b101c30-52c1-4771-a6cf-6ba86d4a2238-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0b101c30-52c1-4771-a6cf-6ba86d4a2238-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఆ తర్వాత నితిన్ నటించిన 'అఆ' సినిమాలో తెలుగు వారికి పరిచయమైంది. అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ socialstars lifestyle{#}Tej I Love You;Duvvada Jagannadham;Allari;Hello;Fidaa;Kerala;Arjun;Allu Arjun;Instagram;Romantic;BEAUTY;Telugu;Hero;Cinemaఅల్లుఅర్జున్ అంటే నాకు చాలా ఇష్టం అంటున్న హీరోయిన్....!!అల్లుఅర్జున్ అంటే నాకు చాలా ఇష్టం అంటున్న హీరోయిన్....!!socialstars lifestyle{#}Tej I Love You;Duvvada Jagannadham;Allari;Hello;Fidaa;Kerala;Arjun;Allu Arjun;Instagram;Romantic;BEAUTY;Telugu;Hero;CinemaWed, 02 Aug 2023 12:45:00 GMTకోలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఆ తర్వాత నితిన్ నటించిన 'అఆ' సినిమాలో తెలుగు వారికి పరిచయమైంది. అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి పిల్లగా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది. ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది. వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.చాలావరకు ఇన్స్టా రీల్స్ తో భలే సందడి చేస్తుంది ఈ కేరళ కుట్టి. అంతేకాకుండా తన సోదరుడితో ఆడుకుంటున్న వీడియోలను, అల్లరి చేస్తున్న వీడియోలను పంచుకుంటూ బాగా లైకులు, కామెంట్ లు పొందుతూ
ఉంటుంది. నాచురల్ గా కనిపిస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంది. ఈ మధ్య గ్లామర్ షో చేయడానికి కూడా అసలు వినపడటం లేదు.

ఎప్పుడు కూడా ఈ బ్యూటీ తన అందాలను బయట పెట్టలేదు. కానీ ఈ మధ్య తన అందాలను బయట పెట్టడంతో పాటు రొమాంటిక్ సీన్లల్లో కూడా నటించడంతో తన ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. ఆమె డీజే టిల్లు 2 లో నటించగా ఈ మూవీ లో కూడా చాలా రొమాంటిక్ గా కనిపించింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమెపై జనాలు ఫైర్ అవుతున్నారు.అసలు విషయం ఏంటంటే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అనుపమకు ఇష్టమైన హ్యాండ్ సమ్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురవటంతో హ్యాండ్సమ్ అండ్ స్టార్ హీరో తనకు నచ్చిన హీరో అల్లు అర్జున్ అని అన్నది. దీంతో అనుపమ మాటలకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అవ్వగా.. మిగతా హీరోల అభిమానులు మాత్రం బాగా ఫైర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఒక్కడే హ్యాండ్సమ్ హీరోనా.. మిగతా హీరోలు పనికిరారా అని తనపై ఫైర్ అవుతున్నారు. కనీసం అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఆయన హ్యాండ్సమ్ హీరో ఎలా అయ్యాడని ఏకిపారేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరో ధనుష్ తో జత కట్టబోతున్న 'బుట్టబొమ్మ' నటి...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>