MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4624b017-466c-4e7c-b6d9-76045b57a5d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4624b017-466c-4e7c-b6d9-76045b57a5d9-415x250-IndiaHerald.jpgహీరోయిన్ శ్రీ లీల టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఏకంగా ఎనిమిది సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది శ్రీ లీల అయితే ఈ యంగ్ బ్యూటీ సంపాదన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. కన్నడ అమ్మాయి అయిన ఈమె మెడిసిన్ చదువుతూనే మోడలింగ్ కూడా చేసింది. కన్నడ సినిమాల్లో నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది అయితే ఈమె డాన్స్ లో కూడా చాలా పట్టు ఉంది అని చెప్పాలి. బ్యూటీ విత్ టాలెంట్ అన్నట్టు ఈమె స్క్రీన్ ప్రజెంట్ కి టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఫిదా అవుతున్నారు. ఒకటా రెండా లెక్కలుtollywood{#}AdiNarayanaReddy;marriage;Kesari;Venky Kudumula;Ravi;ravi teja;Guntur;mahesh babu;Balakrishna;media;Fidaa;BEAUTY;Blockbuster hit;rashmika mandanna;Kannada;Wanted;sree;Tollywood;vijay deverakonda;kalyan;Cinemaఆరు నెలల్లోనే అన్ని కోట్లు సంపాదించిన శ్రీ లీల..!?ఆరు నెలల్లోనే అన్ని కోట్లు సంపాదించిన శ్రీ లీల..!?tollywood{#}AdiNarayanaReddy;marriage;Kesari;Venky Kudumula;Ravi;ravi teja;Guntur;mahesh babu;Balakrishna;media;Fidaa;BEAUTY;Blockbuster hit;rashmika mandanna;Kannada;Wanted;sree;Tollywood;vijay deverakonda;kalyan;CinemaWed, 02 Aug 2023 14:28:07 GMTహీరోయిన్ శ్రీ లీల టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఏకంగా ఎనిమిది సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది శ్రీ లీల అయితే ఈ యంగ్ బ్యూటీ సంపాదన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. కన్నడ అమ్మాయి అయిన ఈమె మెడిసిన్ చదువుతూనే మోడలింగ్ కూడా చేసింది. కన్నడ సినిమాల్లో నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది అయితే ఈమె డాన్స్ లో కూడా చాలా పట్టు ఉంది అని చెప్పాలి. బ్యూటీ విత్ టాలెంట్ అన్నట్టు ఈమె స్క్రీన్ ప్రజెంట్ కి టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఫిదా అవుతున్నారు. ఒకటా రెండా లెక్కలు మించిన ఆఫర్స్ తో దోసుకుపోతోంది ఈమె.

పెళ్లి సందడి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. అనంతరం ధమాకా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. మామూలుగా రవితేజ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. అలాంటిది రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తీసుకుపోకుండా డాన్సుల్లో సన్నివేశాలు ఇరగదీసింది ఈ చిన్నది. ధమాకా సినిమా ఆమెకి ఊహించని విధంగా గుర్తింపును తెచ్చి పెట్టింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది హీరోలు తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవడానికి ఆసక్తి చెబుతున్నారు. ఇక వాటిలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి బడా సినిమాలు కూడా ఉన్నాయి. గుంటూరు కారం వస్తాద్ వంటి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది శ్రీల భగత్ సింగ్ సినిమా ఆగిపోయింది అన్న ప్రచారం

 చాలా రోజులుగా జరుగుతోంది .అనంతరం నితిన్ మరియు వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుండి రష్మిక తప్పుకోవడంతో ఈమె  హీరోయిన్గా తీసుకున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది .తాజాగా నితిన్ హీరోగా నటిస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కూడా నటిస్తోంది శ్రీ లీల .మరోవైపు విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ నటిస్తున్న భగవంతు కేసరి సినిమాలో కూడా ఒక కీలకపాత్రలో కనిపించబోతోంది శ్రీ లీల. ఆది కేశవా స్కంద అనగనగా ఒక రోజు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఈమె ఒక్కో సినిమాకి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. దీని ప్రకారం కేవలం ఆరు నెలల వ్యవధిలోని శ్రీలీల దాదాపుగా 15 కోట్ల వరకు సంపాదించింది అన్న ప్రచారం జరుగుతుంది. 22 ఏళ్ల ఇంత తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో సంపాదనను తెచ్చుకుంది..!!


RRR Telugu Movie Review Rating

స్టార్ హీరో ధనుష్ తో జత కట్టబోతున్న 'బుట్టబొమ్మ' నటి...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>