Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec03798d4-a7da-4b67-bc60-9f52ccca77a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec03798d4-a7da-4b67-bc60-9f52ccca77a0-415x250-IndiaHerald.jpgజయం సినిమా తో 18 ఏళ్లకే హీరో అయిన నితిన్ ఆ సినిమాతో భారీ హిట్ కొట్టాడు...ఇక ఆ సినిమా తర్వాత చేసిన దిల్, సై సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి అయితే ఈ మూడు సినిమాల తర్వాత వచ్చిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి మధ్యలో ఆయన కెరియర్ చాలా వరస్ట్ గా సాగింది ఎన్ని సినిమాలు చేసిన ఒక సినిమా కూడా విజయం సాధించలేదు ఇక దాంతో అందరూ నితిన్ కెరియర్ క్లోజ్ అయిపోయింది అనుకున్న టైం లో ఇష్క్ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అయింది ఇక దాంతో ఆయన చేసిన మళ్ళీ హీరో గా ఇండస్ట్రీ లో నిలబడ్డాడు. ఇక ఈ సినిమా తర్వాత చేసిన గుండెజారి గలంsocialstars lifestyle{#}Heart;vegetable market;Venky Kudumula;vakkantham vamsi;Industry;India;Success;Hero;Cinemaపాన్ ఇండియా లెవెల్ చేరడానికి ట్రై చేస్తున్న సెకండ్ గ్రేడ్ హీరో....!!పాన్ ఇండియా లెవెల్ చేరడానికి ట్రై చేస్తున్న సెకండ్ గ్రేడ్ హీరో....!!socialstars lifestyle{#}Heart;vegetable market;Venky Kudumula;vakkantham vamsi;Industry;India;Success;Hero;CinemaWed, 02 Aug 2023 10:30:00 GMTజయం సినిమా తో 18 ఏళ్లకే హీరో అయిన నితిన్ ఆ సినిమా తో భారీ హిట్ కొట్టాడు...ఇక ఆ సినిమా తర్వాత చేసిన దిల్, సై సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి అయితే ఈ మూడు సినిమాల తర్వాత వచ్చిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి మధ్య లో ఆయన కెరియర్ చాలా వరస్ట్ గా సాగింది ఎన్ని సినిమాలు చేసిన ఒక సినిమా కూడా విజయం సాధించలేదు ఇక దాంతో అందరూ నితిన్ కెరియర్ క్లోజ్ అయిపోయింది అనుకున్న టైం లో ఇష్క్ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అయింది ఇక దాంతో ఆయన చేసిన మళ్ళీ హీరో గా ఇండస్ట్రీ లో నిలబడ్డాడు.

ఇక ఈ సినిమా తర్వాత చేసిన గుండె జారి గలంతయ్యిందే అనే సినిమా తో మరో సక్సెస్ కొట్టి ఎక్కడో పథకం లో ఉన్న తన సినీ కెరియర్ ని మళ్ళీ గది లో పెట్టుకున్నాడు...నిజానికి నితిన్ మంచి టాలెంట్ ఉన్న హీరో అయిన కూడా ఇండస్ట్రీ లో హిట్స్ ఉంటేనే పేరు ఉంటుంది లేకపోతే ఎంత మంచి నటుడు అయిన కూడా మార్కెట్ అనేది పెరగదు...ఇక ప్రస్తుతం నితిన్ చేసిన రెండు మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి.

ఇక నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇక దానితో పాటు గా వెంకీ కుడుముల డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు...ఈ రెండు సినిమా లతో నితిన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.వాస్తవానికి అయితే నితిన్ ఈ రెండు సినిమా లతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కి తను కూడా పాన్ ఇండియా సినిమా చేయాలని చూస్తున్నాడు...మరి ఆయన అనుకుంటున్నట్టు గా ఈ సినిమా లతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూద్దాం.



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరో ధనుష్ తో జత కట్టబోతున్న 'బుట్టబొమ్మ' నటి...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>