BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/srinivas-goud94309dba-d75a-45c5-b40f-a1e4427c3848-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/srinivas-goud94309dba-d75a-45c5-b40f-a1e4427c3848-415x250-IndiaHerald.jpgవక్ఫ్ భూమి అంగుళం కబ్జా చేసినట్లు నిరూపించినా తాను రాజీనామా చేస్తానని.. నిరూపించకపోతే పీసీసీ పదవికి రాజీనామా చేస్తారా అని రేవంత్‌రెడ్డికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఆర్టీఐని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు. కోర్టు కేసులతో రేవంత్ నోట్లు సంపాదించవచ్చు కానీ ఓట్లు సాధించలేరని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రSRINIVAS GOUD{#}revanth;Revanth Reddy;రాజీనామా;Congress;court;Ministerసవాళ్లే సవాళ్లు: రేవంత్‌ వర్సెస్‌ శ్రీనివాస్‌ గౌడ్‌?సవాళ్లే సవాళ్లు: రేవంత్‌ వర్సెస్‌ శ్రీనివాస్‌ గౌడ్‌?SRINIVAS GOUD{#}revanth;Revanth Reddy;రాజీనామా;Congress;court;MinisterWed, 02 Aug 2023 07:37:17 GMTవక్ఫ్ భూమి అంగుళం కబ్జా చేసినట్లు నిరూపించినా తాను రాజీనామా చేస్తానని.. నిరూపించకపోతే పీసీసీ పదవికి రాజీనామా చేస్తారా అని రేవంత్‌రెడ్డికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఆర్టీఐని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు. కోర్టు కేసులతో రేవంత్ నోట్లు సంపాదించవచ్చు కానీ ఓట్లు సాధించలేరని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.


రేవంత్‌ ను ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ప్రజలు ఓడించినప్పటికీ బుద్ధి రాలేదని.. ప్రజల్లో తమకు ఉన్న మద్దతును కేసులతో చెరిపేయలేరని.. తనపై బురద చల్లేందుకు అన్ని పార్టీల్లోని కొందరు  నేతలు ఒక్కటయ్యారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పట్నుంచి తనను బద్నామ్ చేసేందుకు కుట్రపన్నుతున్నారని.. రేవంత్  సారధ్యంలో కాంగ్రెస్  బలోపేతమయ్యే ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.





RRR Telugu Movie Review Rating

స్నేహ రెడ్డికి దిమ్మ తిరిగే కండిషన్ పెట్టిన అల్లు అర్జున్ తల్లి..!?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>