BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktr0778cd04-9e23-443e-88c2-b87eb7a9c4c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktr0778cd04-9e23-443e-88c2-b87eb7a9c4c9-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. ఇటీవల 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం పాలనలో మానవీయతకు నిదర్శనమని కేటీఆర్‌ అన్నారు. ఒకటి, రెండు రోజుల్లో వీఆర్ఏ, ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్KTR{#}KTR;RTC;Party;Minister;Hyderabad;Governmentమెట్రో విస్తరణపై భారీ ఆశలు పెట్టుకున్న కేటీఆర్‌?మెట్రో విస్తరణపై భారీ ఆశలు పెట్టుకున్న కేటీఆర్‌?KTR{#}KTR;RTC;Party;Minister;Hyderabad;GovernmentWed, 02 Aug 2023 08:30:00 GMTరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను  ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. ఇటీవల 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం పాలనలో మానవీయతకు నిదర్శనమని కేటీఆర్‌ అన్నారు. ఒకటి, రెండు రోజుల్లో వీఆర్ఏ, ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్చార్జిలకు మంత్రి కేటీఆర్ సూచించారు.

అనాధలందరినీ ఒక పాలసీ కిందకు తీసుకురావడం చరిత్రాత్మక నిర్ణయమని కేటీఆర్ అంటున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. మెట్రో విస్తరణ జరగనున్న నియోజకవర్గాల్లో పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలన్నారు. మెట్రో విస్తరణ పూర్తయితే హైదరాబాద్ చుట్టుపక్కలున్న సుదూర ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయన్న విశ్వాసాన్ని ప్రజలకు అందించాలన్నారు.



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరో ధనుష్ తో జత కట్టబోతున్న 'బుట్టబొమ్మ' నటి...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>