MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej-and-lavanyas-wedding-started-in-italy15c86816-737d-498e-8bf4-c879b980a296-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej-and-lavanyas-wedding-started-in-italy15c86816-737d-498e-8bf4-c879b980a296-415x250-IndiaHerald.jpgవరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న విషయం అస్సలు కొంచెం కూడా బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. ఇక ఇలా ప్రేమలో విహరిస్తున్నటువంటి ఈ ప్రేమ జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి పెద్దల అంగీకారంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట జూన్ 9న ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. అయితే ఇలా జూన్ 9వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఈ జంట ఆగస్టు చివరి వారంలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే వీరి పెళ్లి గురించి త్వరలోనే అధికారిక ప్రVarunTej And Lavanya{#}prema;marriage;June;News;Love;Mister;mediaఇటలీలో ప్రారంభమైన వరుణ్ తేజ్ లావణ్య ల పెళ్లి పనులు..!?ఇటలీలో ప్రారంభమైన వరుణ్ తేజ్ లావణ్య ల పెళ్లి పనులు..!?VarunTej And Lavanya{#}prema;marriage;June;News;Love;Mister;mediaWed, 02 Aug 2023 08:50:00 GMTవరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న విషయం అస్సలు కొంచెం కూడా బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. ఇక ఇలా ప్రేమలో విహరిస్తున్నటువంటి ఈ ప్రేమ జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి పెద్దల అంగీకారంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట జూన్ 9న ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. అయితే ఇలా జూన్ 9వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఈ జంట  ఆగస్టు చివరి వారంలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే వీరి పెళ్లి గురించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. 

ఇక ఇప్పటికే వీరు పెళ్లికి సంబంధించిన అన్ని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మిస్టర్ సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట. ఇక ఆ పరిచయంగాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిందిమ్ ఈ విషయాన్ని ఇటలీలో బయట పెట్టారు ఈ జంట. అందుకే ఇటలీలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలోనే కేవలం 50 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వీరిద్దరి పెళ్లి ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది అన్న వార్తలు వినబడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే వీరిద్దరి వివాహం రాజరికపు పద్ధతిలో జరగబోతుంది. ఇప్పటికే చాలామంది వెడ్డింగ్ ప్లానర్స్ సైతం ఇటలీలో వీరి పెళ్లి పనులను స్టార్ట్ చేశారట. ఇలా ఘనంగా వివాహం చేసుకున్నటువంటి ఈ జంట తిరిగి హైదరాబాదుకి వచ్చిన తర్వాత అందరూ సినీ సెలబ్రిటీలకు కోసం చాలా ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరి వివాహ వేదికకు సంబంధించిన అన్ని వివరాలు కూడా త్వరలోనే అధికారికంగా ఈ జంట బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరో ధనుష్ తో జత కట్టబోతున్న 'బుట్టబొమ్మ' నటి...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>