MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran480da7f2-ef3a-49cc-9a66-78cd7dc3da67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran480da7f2-ef3a-49cc-9a66-78cd7dc3da67-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటుడు కిరణ్ అబ్బావరం గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటుడు "రూల్స్ రంజన్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... డి జే టిల్లు ఫెమ్ నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్ ... అజయ్ ... హైపర్ ఆది ... వైవా హర్ష ఈ మూవీ లో ముఖ్య Kiran{#}kiran;krishna;neha shetty;vennela kishore;viva harsha;AdiNarayanaReddy;Yuva;Hero;ajay;vishnu;Tollywood;Music;Posters;Heroine;Cinema"రూల్స్ రంజన్" మూవీ థర్డ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..!"రూల్స్ రంజన్" మూవీ థర్డ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..!Kiran{#}kiran;krishna;neha shetty;vennela kishore;viva harsha;AdiNarayanaReddy;Yuva;Hero;ajay;vishnu;Tollywood;Music;Posters;Heroine;CinemaWed, 02 Aug 2023 08:15:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటుడు కిరణ్ అబ్బావరం గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటుడు "రూల్స్ రంజన్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... డి జే టిల్లు ఫెమ్ నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్ ... అజయ్ ... హైపర్ ఆది ... వైవా హర్షమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఈ సినిమాకు అమ్రేష్ గణేష్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే మొత్తం పూర్తి కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీని కూడా మరి కొన్ని రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది  ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ మేకర్స్ రెండు పాటలను విడుదల చేశారు. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి మూడవ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది.

మూవీ లోని మూడవ సింగల్ అనౌన్స్మెంట్ ను ఈ రోజు ఉదయం 11 గంటల 01 నిమిషానికి విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఇప్పటికే కిరణ్ ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ ... మీటర్ మూవీ లతో  ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.


RRR Telugu Movie Review Rating

స్నేహ రెడ్డికి దిమ్మ తిరిగే కండిషన్ పెట్టిన అల్లు అర్జున్ తల్లి..!?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>