Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle7b09d4c3-72b7-4039-8096-3bf2447a0ea2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle7b09d4c3-72b7-4039-8096-3bf2447a0ea2-415x250-IndiaHerald.jpgనట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. బాలయ్య భోళా మనిషి అని అందరితో సరదాగా ఉంటారని ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరని ఆయనతో పని చేసిన వాళ్లు చెబుతారు.అయితే ప్రపంచంలో బాలయ్యకు మాత్రమే సొంతమైన అరుదైన రికార్డ్ ఉంది. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే తేదీన విడుదల కావడం పలు సినిమాలకు సంబంధించి జరిగింది. బాలయ్య నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు సైతం అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లలో విడుదలయ్యాయి. అయితే ఈ socialstars lifestyle{#}history;Nippu Ravva;gold;lion;Kesari;Balakrishna;Tollywood;Hero;News;media;Industry;Cinemaఅలాంటి రికార్డ్ ఒక్క బాలయ్య బాబూకే సాధ్యం...!!అలాంటి రికార్డ్ ఒక్క బాలయ్య బాబూకే సాధ్యం...!!socialstars lifestyle{#}history;Nippu Ravva;gold;lion;Kesari;Balakrishna;Tollywood;Hero;News;media;Industry;CinemaWed, 02 Aug 2023 22:27:10 GMTనట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. బాలయ్య భోళా మనిషి అని అందరితో సరదాగా ఉంటారని ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరని ఆయనతో పని చేసిన వాళ్లు చెబుతారు.అయితే ప్రపంచంలో బాలయ్యకు మాత్రమే సొంతమైన అరుదైన రికార్డ్ ఉంది. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే తేదీన విడుదల కావడం పలు సినిమాలకు సంబంధించి జరిగింది.

బాలయ్య నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు సైతం అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్ల లో విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు థియేటర్ల లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి. ప్రపంచం లో బాలయ్య కు మాత్రమే సాధ్యమైన ఈ అరుదైన రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక గా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. అయితే బాలయ్య తన సినిమాల ఫలితాల గురించి, రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోరు. చరిత్ర సృష్టించినా, చరిత్ర తిరగరాసినా ఆ ఘనతల గురించి ప్రస్తావించడానికి బాలయ్య పెద్దగా ఇష్టపడరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతల మేలు కోరే అతికొద్ది మంది హీరోలలో బాలయ్య ఒకరు. నిర్మాతల డబ్బులను వృథా చేయడానికి బాలయ్య అస్సలు ఇష్టపడరని ఇండస్ట్రీ లో టాక్ ఉంది.

స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా లో నటిసుండగా అతి త్వరలో ఈ సినిమా కు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి. బాలయ్య సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి అంతాఇంతా కాదు. బాలయ్య సినిమాలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. బాలయ్య పారితోషికం భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. బాలయ్యతో సినిమాలను తీయడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ కారణంతో విడిపోయిన హీరోయిన్ కళ్యాణి -సూర్యకిరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>