MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaard79ab655-eba1-44a6-aa1e-0ae7703235d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaard79ab655-eba1-44a6-aa1e-0ae7703235d9-415x250-IndiaHerald.jpg‘ఆదిపురుష్’ ఫెయిల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానుల ఆశలు అన్ని ‘సలార్’ పైనే ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఇప్పటినుండే ఈ సినిమా పై వార్తల హడావిడి కొనసాగుతోంది’ తెలుస్తున్న సమాచారంమేరకు ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలతో పాటు ఇతరత్రా కార్యక్రమాల ప్లాన్ ను హోంబాలే ఫిలింస్ ఇప్పటికే ప్లాన్ చేసింది అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు బయ్యర్ల నుండి క్రేజీ ఆఫర్లు వస్తున్నప్పటికి ఈ మూవీ ట్రైలర్ వచ్చాక వాటిని ఫైనల్ చేసే ఆలోచనలో ఈ మూవీ నిర్మాతలు ఉన్నట్లు తెలుస్SALAAR{#}Prabhas;maruti;prashanth neel;Prasanth Neel;Darsakudu;Director;News;Cinema;Hyderabadతల్లి సెంటిమెంట్ చుట్టూ సలార్ !తల్లి సెంటిమెంట్ చుట్టూ సలార్ !SALAAR{#}Prabhas;maruti;prashanth neel;Prasanth Neel;Darsakudu;Director;News;Cinema;HyderabadWed, 02 Aug 2023 09:00:00 GMT‘ఆదిపురుష్’ ఫెయిల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానుల ఆశలు అన్ని  ‘సలార్’ పైనే ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల  సమయం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఇప్పటినుండే  ఈ సినిమా పై వార్తల హడావిడి కొనసాగుతోంది’ తెలుస్తున్న సమాచారంమేరకు  ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలతో పాటు ఇతరత్రా కార్యక్రమాల ప్లాన్ ను హోంబాలే ఫిలింస్ ఇప్పటికే ప్లాన్ చేసింది అని వార్తలు  వస్తున్నాయి.    


ఈ సినిమాకు బయ్యర్ల నుండి క్రేజీ ఆఫర్లు వస్తున్నప్పటికి ఈ మూవీ  ట్రైలర్ వచ్చాక వాటిని ఫైనల్ చేసే ఆలోచనలో ఈ మూవీ నిర్మాతలు  ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కధకు సంబంధించిన లీక్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అందుతున్న  లీకుల ప్రకారం సలార్ పాత్ర పోషించిన ప్రభాస్ తల్లికి స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం పెద్ద యుద్ధమే చేయవలసి వస్తుంది అని తెలుస్తోంది.


ఈసంఘర్షణ వల్ల అతనికి కొత్త శత్రువులు ఏర్పడటం మాఫియా కబంధ హస్తాల్లో ఉన్న ఒక చీకటి ప్రపంచాన్ని తన చేతుల్లోకి  తీసుకోవడంతో ఈ మవ్వఈ ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది అని అంటున్నారు.    విపరీతమైన ఆశతో ఉండే ఒక చీకటి సామ్రాజ్య రాజుకి ‘బాహుబలి’ లాంటి సైనికుడు తోడైతే ఎలా ఉంటుందో ఆ ఆలోచనే ‘సలార్’ కు మూలం అని తెలుస్తోంది. ఈ మూవీలో పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర ప్రభాస్ తో సమానంగా ఉండేలా  దర్శకుడు  ప్రశాంత నీల్ డిజైన్ చేశాడు అని అంటున్నారు.


ఎమోషన్స్ ని  ముఖ్యంగా తల్లి సెంటిమెంట్ ని గొప్పగా సినిమాలో  చూపెడతాడు అని పేరు  ఉన్న ప్రశాంత్ నీల్ ‘సలార్’ లో తల్లి  సెంటిమెంట్ ను పతాక  స్థాయికి  తీసుకువెళ్ళాడు  అని అంటున్నారు.    ప్రభాస్ ఈమధ్యనే తన 50 రోజుల విదేశీ ట్రిప్ పూర్తిచేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఈ కిసినిమా నిర్మాణ సంస్థ బృందంతంతో మాట్లాడి ఈ ప్రమోషన్ల కోసం తన డేట్లు బ్లాక్ చేసి మిగిలినవి ‘కల్కి’ మారుతి సినిమాలకు సర్దుబాటు చేయబోతున్నాడని  ఇండస్ట్రి వర్గాల టాక్..  





RRR Telugu Movie Review Rating

స్టార్ హీరో ధనుష్ తో జత కట్టబోతున్న 'బుట్టబొమ్మ' నటి...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>