MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss2a038122-abbd-4bd8-908d-2c59ec59ce85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss2a038122-abbd-4bd8-908d-2c59ec59ce85-415x250-IndiaHerald.jpgఎప్పటినుండో బుల్లితెరపేక్షకులను తెగ ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ బిగ్ బాస్ 6 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ సెవెన్ కోసం రెడీ అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోని సైతం విడుదల చేశారు నిర్వాహకులు. అయితే ఈ సీజన్ కి కూడా పోస్ట్ గా నాగర్జున వివరించబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీజన్ కొంచెం కొత్తగా ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా బిగ్Bigg Boss{#}Smart phone;Chaitanya;Krack;Bigboss;Yevaru;House;News;Ravi;ravi teja;media;Cinemaబిగ్ బాస్ హౌస్ లోకి టిక్ టాక్ స్టార్.. ఎవరో తెలుసా..!?బిగ్ బాస్ హౌస్ లోకి టిక్ టాక్ స్టార్.. ఎవరో తెలుసా..!?Bigg Boss{#}Smart phone;Chaitanya;Krack;Bigboss;Yevaru;House;News;Ravi;ravi teja;media;CinemaWed, 02 Aug 2023 11:05:00 GMTఎప్పటినుండో బుల్లితెరపేక్షకులను తెగ ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ బిగ్ బాస్ 6 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ సెవెన్ కోసం రెడీ అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోని సైతం విడుదల చేశారు నిర్వాహకులు. అయితే ఈ సీజన్ కి కూడా పోస్ట్ గా నాగర్జున వివరించబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ సీజన్ కొంచెం కొత్తగా ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేది వీళ్లే అంటూ సోషల్ మీడియాలో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. 

సరికొత్త రూల్స్ గేమ్స్ తో ఈ సీజన్ స్టార్ట్ కాబోతుందని అంటున్నారు. ఇప్పటికే ఈసారి హౌస్ లోకి ఎవరు వస్తున్నారు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికి చాలా మందిని సంప్రదించారు అని కొందరు సీజన్ లోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ చాలామంది రిజెక్ట్ చేశారని అంటున్నారు. అయితే తాజాగా వైష్ణవి చైతన్య సైతం ఈ హౌస్ లోకి వస్తుందని అంటున్నారు. ఇక బేబీ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో వైష్ణవి చైతన్య వచ్చే అవకాశాలు లేదని క్లారిటీ వస్తుంది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి టిక్ టాక్ స్టార్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న దుర్గారావు ఈ సీజన్లో వస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే దుర్గారావు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టిక్ టాక్ తో తన భార్యతో కలిసి చేసే డాన్స్ వీడియోలతో చాలా ఫేమస్ అయ్యాడో దుర్గరావు. టీవీలో కూడా కనిపిస్తున్న దాంతోపాటు రవితేజ నటించిన క్రాక్ సినిమాలో సైతం కనిపించారు దుర్గారావు. అయితే ఆ తర్వాత దుర్గారావు మరింత గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే తాజా  సమాచారం మేరకు ఆయన బిగ్ బాస్ లోకి ఎంట్రీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత సీజన్ లోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న రూమర్స్ వినిపించాయి. కానీ ఈ ఏడు అది మాత్రం పక్కగా వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చాడు దుర్గారావు. ఆయన మాట్లాడుతూ బిగ్ బాస్ నిర్వాహకుల నుండి ఫోన్ వచ్చిందని నన్ను ఎంపిక చేసినట్లుగా ఆయన తెలిపాడు. కానీ తనకు ఒక్కడినే రమ్మన్నారు అని కేవలం ఒకరికి మాత్రమే ఛాన్స్ వచ్చిందని కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు అని చెప్పారు..!!



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరో ధనుష్ తో జత కట్టబోతున్న 'బుట్టబొమ్మ' నటి...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>