Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle242f6236-06ad-48c4-9c31-6d6fb6a49499-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle242f6236-06ad-48c4-9c31-6d6fb6a49499-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు వాళ్ళు ప్రేమలో ఉన్న విషయాన్ని స్వయంగా బయట పెడుతూ అందరికి షాక్ ఇస్తున్నారు. ఇక ఇప్పటికే తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వాటి హీరోయిన్లు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు.తాజాగా మరో సౌత్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది.ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమైన రాశి ఖన్నా సుప్రీమ్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈమె జోరు, జిల్, వెంకీ మామ, పక్కా కమర్షియల్,శ్రీనివాస కళ్యాణం, బెంగాల్ టైగర్, ప్రతిరోజు పండగ, హైపర్, తొలిప్రేమ, socialstars lifestyle{#}Venkatesh;rakul preet singh;West Bengal - Kolkata;Rashi Khanna;Touch Chesi Chudu;netizens;marriage;Telugu;Heroine;prema;Loveఆ విషయం గూర్చి ఓపెన్ ఐనా హీరోయిన్ రాశిఖన్నా....!!ఆ విషయం గూర్చి ఓపెన్ ఐనా హీరోయిన్ రాశిఖన్నా....!!socialstars lifestyle{#}Venkatesh;rakul preet singh;West Bengal - Kolkata;Rashi Khanna;Touch Chesi Chudu;netizens;marriage;Telugu;Heroine;prema;LoveWed, 02 Aug 2023 10:17:21 GMTఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు వాళ్ళు ప్రేమలో ఉన్న విషయాన్ని స్వయంగా బయట పెడుతూ అందరికి షాక్ ఇస్తున్నారు. ఇక ఇప్పటికే తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వాటి హీరోయిన్లు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు.తాజాగా మరో సౌత్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది.ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమైన రాశి ఖన్నా సుప్రీమ్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఈమె జోరు, జిల్, వెంకీ మామ, పక్కా కమర్షియల్,శ్రీనివాస కళ్యాణం, బెంగాల్ టైగర్, ప్రతిరోజు పండగ, హైపర్, తొలిప్రేమ, టచ్ చేసి చూడు వంటి సినిమాల్లో నటించింది.అంతేకాదు ఐటెం సాంగ్స్ అలాగే ఈ మధ్యకాలంలో అవకాశాలు లేక వెబ్ సిరీస్ లో కూడా చేసింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రాశి ఖన్నా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం సింగిల్ గా లేను.. నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనితోనే డేటింగ్ చేస్తున్నాను.

అయితే గతంలో నేను మరో వ్యక్తి ప్రేమలో పీకల్లోతులో మునిగిపోయాను. కానీ ఆ వ్యక్తితో బ్రేకప్ వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్లి చివరికి చాలా బొద్దుగా మారిపోయాను. దాంతో అవకాశాలు కూడా కరువయ్యాయి. ఇక డిప్రెషన్ నుండి కోలుకొని సినిమాల్లో ట్రై చేద్దామంటే బొద్దుగా ఉండటం వల్ల అవకాశాలు రాలేదు. ఎన్నో వర్కౌవుట్ లు చేశా.. ఫుడ్డు తగ్గించా.. అయినా బరువు తగ్గలేదు. కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను.

ఇక ఆ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నప్పటి నుండి నేనే ఆశ్చర్యపడిపోయేలా చాలా సన్నబడ్డ. చివరికి నన్ను బాగా అర్థం చేసుకునే ఓ వ్యక్తి నాకు దొరికాడు. అందుకే నేను ఎలాగైతే సన్నబడాలి అనుకున్నానో అదే షేప్ లోకి వచ్చాను..అంటూ రాశి ఖన్నా తాను ప్రేమలో ఉన్న విషయాన్ని బయట పెట్టింది. కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం రివీల్ చేయలేదు. ఇక రాశి ఖన్నా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాశిఖన్నా త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరో ధనుష్ తో జత కట్టబోతున్న 'బుట్టబొమ్మ' నటి...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>