PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababu-modi490d2114-a828-4063-aeb5-f0419d3b9b87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababu-modi490d2114-a828-4063-aeb5-f0419d3b9b87-415x250-IndiaHerald.jpgఅప్పుల విషయంలో నిర్మల చేసిన ప్రకటనను ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది. జగన్ హయాంలో చేసిన అప్పులు ఇంత తక్కువా ? చంద్రబాబుకన్నా అప్పులు జగన్ తక్కువే చేశారా అని మండిపోతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఏపీ అప్పులు రు. 10 లక్షల కోట్లని, జగన్ ప్రభుత్వమే రు 7 లక్షల కోట్లు అప్పుచేసిందని ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చాలాకాలంగా రచ్చ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ అప్పులపై పార్లమెంటులో కేంద్రమంత్రి చేసిన ప్రకటన మింగుడుపడటంలేదు. jagan chandrababu modi{#}Jagan;Andhra Pradesh;Government;Minister;central government;March;Reddy;Racchaఢిల్లీ : ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా కుమిలిపోతున్నాయా ?ఢిల్లీ : ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా కుమిలిపోతున్నాయా ?jagan chandrababu modi{#}Jagan;Andhra Pradesh;Government;Minister;central government;March;Reddy;RacchaWed, 02 Aug 2023 03:00:00 GMT



ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా కుమిలి కుమిలి ఏడుస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే తాజాగా ఏపీ అప్పులపై కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేసిన ప్రకటనే. ఈ ఏడాది మార్చి నాటికి ఏపీ అప్పులు రు. 4.42 లక్షల కోట్లని మంత్రి ప్రకటించారు. ఇందులో చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అప్పులు రు. 2.64 లక్షల కోట్లుగా తేల్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో గడచిన నాలుగున్నరేళ్ళల్లో అయిన అప్పు రు. 1.78 లక్షల కోట్లు మాత్రమే.





అప్పుల విషయంలో నిర్మల చేసిన ప్రకటనను ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది. జగన్ హయాంలో చేసిన అప్పులు ఇంత తక్కువా ? చంద్రబాబుకన్నా అప్పులు జగన్ తక్కువే చేశారా అని మండిపోతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఏపీ అప్పులు రు. 10 లక్షల కోట్లని, జగన్ ప్రభుత్వమే రు 7 లక్షల కోట్లు అప్పుచేసిందని ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చాలాకాలంగా రచ్చ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ అప్పులపై పార్లమెంటులో  కేంద్రమంత్రి చేసిన ప్రకటన మింగుడుపడటంలేదు.





ఇదే సమయంలో ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చెబుతున్నట్లుగా తమ ప్రభుత్వం అంత అప్పులు చేయలేదని మంత్రులు ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా ఎల్లోమీడియా పట్టించుకోవటంలేదు. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా ఉద్దేశ్యం ఏమిటంటే జగన్ హయాంలో ఏపీ అప్పుల కుప్పగా మారిపోయిందని, అప్పుల్లో కూరుకుపోతోందని జనాలను భయపెట్టడమే.





కానీ నిర్మల అప్పుల లెక్కలు, ప్రకటన ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేస్తున్న ప్రచారానికి విరుద్ధంగా ఉంది. దాన్నే ఇవి సహించలేకపోతున్నాయి. ఏపీ అప్పులపై కేంద్రం ఇంత స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా తమిష్టం వచ్చినట్లుగా అప్పుల లెక్కలు చెప్పేందుకు లేదు. ఎందుకంటే తాము చెప్పినా జనాలు నమ్మరు. అసలే ప్రతిపక్షాలకు, ఎల్లోమీడియాపై జనాల్లో నమ్మకంలేదు. కేంద్రమంత్రి తాజా ప్రకటనతో ఉన్న అరాకొరా కూడా పోయుంటుంది. అందుకనే ఏమిచేయాలో అర్ధంకాక కుమిలికుమిలి ఏడుస్తున్నారు. మరి వీళ్ళ ఏడుపు తగ్గేమార్గమే కనబడటంలేదు. ఏమిచేస్తాం కొందరి రాతలంతే ఇలాగే ఏడుస్తుంటాయ్.






RRR Telugu Movie Review Rating

స్నేహ రెడ్డికి దిమ్మ తిరిగే కండిషన్ పెట్టిన అల్లు అర్జున్ తల్లి..!?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>