MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro-baby-movief5662e71-20c9-4055-9668-f9cf49528f04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro-baby-movief5662e71-20c9-4055-9668-f9cf49528f04-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్, సాయి తేజ్ నటించిన చిత్రం బ్రో ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగులు అందించడం జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన. గత నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమా కోసం కొన్నిచోట్ల బేబీ సినిమాని నిలిపివేసి పవన్ కళ్యాణ్ సినిమాలు వేయడం జరిగింది.కానీ ఇప్పుడు తాజాగా మళ్లీ పవన్ సినిమాని తీసేసి బేబీ సినిమాని వేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారుBRO;BABY;MOVIE{#}priya prakash varrier;trivikram srinivas;Samuthirakani;Yatra;kalyan;Chitram;Success;monday;Telugu;Population;News;Cinemaబ్రో ని తీసేసి బేబీ మూవీని థియేటర్లో ప్రదర్శన..!!బ్రో ని తీసేసి బేబీ మూవీని థియేటర్లో ప్రదర్శన..!!BRO;BABY;MOVIE{#}priya prakash varrier;trivikram srinivas;Samuthirakani;Yatra;kalyan;Chitram;Success;monday;Telugu;Population;News;CinemaWed, 02 Aug 2023 08:00:00 GMTపవన్ కళ్యాణ్, సాయి తేజ్ నటించిన చిత్రం బ్రో ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగులు అందించడం జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన. గత నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమా కోసం కొన్నిచోట్ల బేబీ సినిమాని నిలిపివేసి పవన్ కళ్యాణ్ సినిమాలు వేయడం జరిగింది.కానీ ఇప్పుడు తాజాగా మళ్లీ పవన్ సినిమాని తీసేసి బేబీ సినిమాని వేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.



మొదటి షో తోనే బ్రో సినిమా మిక్స్డ్ టాకును సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ మాత్రమే అదిరిపోయాయి అలా ఈ చిత్రం వీకెండ్ కలెక్షన్స్ బాగానే ఉన్న సోమవారం నుంచి పూర్తిగా డ్రాప్ అయినట్లుగా తెలుస్తోంది.. నాలుగు రోజులకు తెలుగు రాష్ట్రాలలో కేవలం 2.3 కోట్ల షేర్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నాలుగు రోజుల ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్ల మాత్రమే గ్రాస్ వసూలు చేసింది మరోరూ .75 కోట్ల రూపాయలు క్రాస్ వస్తే యావరేజ్ టాక్ ని అందుకుంటుంది.

సినిమా సక్సెస్ టాకును అందుకుందని బ్రో మేకర్స్ విజయ యాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 1 ఈ యాత్ర సాగుతుందని విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్ లో ప్రారంభించి పలు రకాల థియేటర్లను కూడా సందర్శించడం జరిగింది. అయితే సినిమాకి మంచి బజ్ తేవడానికి మేకర్స్ బ్రో విజయ యాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కానీ పెద్దగా బస్ రాలేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీంతో బ్రో సినిమా ఆడుతున్న థియేటర్లలో కొన్ని తీసివేసి బేబీ సినిమాకి కేటాయించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం బేబీ ని తీసేసి బ్రో కు ఇవ్వటమే అందుకు కారణమని తెలియజేస్తున్నారు. బేబీ సినిమాకి కలెక్షన్లు బాగా వస్తున్న తరుణంలో మళ్లీ ఆ సినిమాకి థియేటర్లు ఇచ్చినట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

స్నేహ రెడ్డికి దిమ్మ తిరిగే కండిషన్ పెట్టిన అల్లు అర్జున్ తల్లి..!?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>