Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/new-update-tho-dasaraki-siddam-avutunna-devara7b14bfc7-1d37-4db5-b1f9-277c65357e2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/new-update-tho-dasaraki-siddam-avutunna-devara7b14bfc7-1d37-4db5-b1f9-277c65357e2b-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం 'దేవర'. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్‌ హాట్ బ్యూటీ, అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా లో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ ల జోడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం తప్పకుండా ఈ సినిమా లో ఎన్టీఆర్‌ పాత్ర ఇంకా కథ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అలా ఈ సినిమా పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌ లో సినిమా విడుదల కాబోతుంది. అయిsocialstars lifestyle{#}NTR;koratala siva;October;Sridevi Kapoor;November;war;Chitram;Hindi;Heroine;Industry;Cinema;Newsన్యూ అప్డేట్ తో దసరాకి సిద్ధం అవుతున్న 'దేవర '....!!న్యూ అప్డేట్ తో దసరాకి సిద్ధం అవుతున్న 'దేవర '....!!socialstars lifestyle{#}NTR;koratala siva;October;Sridevi Kapoor;November;war;Chitram;Hindi;Heroine;Industry;Cinema;NewsTue, 01 Aug 2023 15:55:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం 'దేవర'. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్‌ హాట్ బ్యూటీ, అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా లో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ ల జోడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం తప్పకుండా ఈ సినిమా లో ఎన్టీఆర్‌ పాత్ర ఇంకా కథ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అలా ఈ సినిమా పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

వచ్చే ఏడాది సమ్మర్‌ లో సినిమా విడుదల కాబోతుంది. అయితే షూటింగ్ మాత్రం ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ వరకు పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా పై కొందరు ఎన్టీఆర్ అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే కొరటాల గత చిత్రం ఆచార్య ఫలితం ఏంటో అందరికి బాగా తెలుసు. అందుకే ఈ సినిమా విషయం లో కూడా చాలా మంది అనుమానంతో ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆచార్య సినిమా ఫలితం తారు మారు అవ్వడంతో కొరటాల శివ ఏడాది సమయం తీసుకుని ఎన్టీఆర్‌ దేవర సినిమా ను మొదలు పెట్టాడు. ఇక సినిమా ఫస్ట్‌ లుక్ మరియు టైటిల్‌ తో ఆకట్టుకున్నారు.

కనుక ముందు ముందు సినిమా తో ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరాకు ఎన్టీఆర్‌ లుక్ గ్లిమ్స్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఆ వీడియో తో సినిమా పై మరింతగా ఆసక్తి, అంచనాలు పెరగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సినిమా దసరా అప్డేట్‌ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ హిందీ చిత్రం వార్ 2 లో నటించబోతున్న విషయం తెల్సిందే.



RRR Telugu Movie Review Rating

బట్టల షాపులో నుంచి వెళ్లి బంగారం చోరీ.. వామ్మో ఏం తెలివి?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>