MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan88b14474-5282-4ca8-a34f-f7a689efb022-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan88b14474-5282-4ca8-a34f-f7a689efb022-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఖరుగా నటించిన 5 మూవీ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 3 వ రోజు ఏ రేంజ్ షేర్ కలెక్షన్ లను వసూలు చేశాయో తెలుసుకుందాం. బ్రో : ఈ మూవీ లో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమా తమిళ మూవీ అయినటు వంటి వినోదయ సీతం కు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా తాజాగా జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.48 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. భీమ్లా నాయక్ : ఈ సినిమాలో పవన్ కి జోడిగా నిత్యాPawan{#}dil raju;keerthi suresh;nithya menon;rana daggubati;Venu Sreeram;Sri Venkateshwara Creations;Amarnath K Menon;Nayak;Shruti Haasan;kalyan;trivikram srinivas;sai dharam tej;cinema theater;Music;Remake;Telugu;Cinema3వ రోజు పవన్ ఆఖరి 5 మూవీల పరిస్థితి ఇది..!3వ రోజు పవన్ ఆఖరి 5 మూవీల పరిస్థితి ఇది..!Pawan{#}dil raju;keerthi suresh;nithya menon;rana daggubati;Venu Sreeram;Sri Venkateshwara Creations;Amarnath K Menon;Nayak;Shruti Haasan;kalyan;trivikram srinivas;sai dharam tej;cinema theater;Music;Remake;Telugu;CinemaTue, 01 Aug 2023 11:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఖరుగా నటించిన 5 మూవీ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 3 వ రోజు ఏ రేంజ్ షేర్ కలెక్షన్ లను వసూలు చేశాయో తెలుసుకుందాం.

బ్రో : ఈ మూవీ లో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమా తమిళ మూవీ అయినటు వంటి వినోదయ సీతం కు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా తాజాగా జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.48 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

భీమ్లా నాయక్ : ఈ సినిమాలో పవన్ కి జోడిగా నిత్యా మీనన్ నటించగా ... సాకర్ కే చంద్ర ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుపాటి రానా కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ లో రానా కు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. ఈ మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.51 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

వకీల్ సాబ్ : ఈ మూవీ లో పవన్ కి జోడిగా శృతి హాసన్ నటించగా ... వేణు శ్రీరామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.43 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

అజ్ఞాతవాసి : ఈ సినిమాలో పవన్ కి జోడిగా కీర్తి సురేష్ ... అను ఇమ్మానుయేల్ లు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దక్షకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.75 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

కాటమ రాయుడు : ఈ మూవీ లో పవన్ కి జోడిగా శృతి హాసన్ నటించగా ... ఈ సినిమా విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.61 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

సూపర్ స్టార్ క్రేజ్ తగ్గిందని నెటిజన్స్ భావించడానికి కారణం...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>