BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/airport00b137d3-7fd6-4d78-9e8a-82faa9ad9319-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/airport00b137d3-7fd6-4d78-9e8a-82faa9ad9319-415x250-IndiaHerald.jpgరోజురోజుకూ విస్తరిస్తున్న హైదరాబాద్‌కు మరో ఎయిర్‌పోర్టు రాబోతోంది. ఇప్పటికే ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మరో ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ కొత్త విమనాశ్రయం ఎక్కడ రాబోతోందంటున్నారా.. అయితే ఇదేమీ కొత్త విమానాశ్రయం కాదు.. ఇప్పటికే సైన్యం ఆధీనంలో ఉన్న హకీంపేట ఎయిర్‌పోర్టును సాధారణ ప్రయాణికుల కోసం కూడా అందుబాటులోకి తీసుకురావాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. అయితే ఇది పూర్తిగా కేంద్రం చేతిలో నిర్ణయం. అందుకే కేబినెట్AIRPORT{#}Goa;Telangana;Shamshabad;Army;KCR;Cabinetషాకింగ్‌: హైదరాబాద్‌కు మరో ఎయిర్‌పోర్ట్‌.. ఎక్కడంటే?షాకింగ్‌: హైదరాబాద్‌కు మరో ఎయిర్‌పోర్ట్‌.. ఎక్కడంటే?AIRPORT{#}Goa;Telangana;Shamshabad;Army;KCR;CabinetTue, 01 Aug 2023 00:00:00 GMTరోజురోజుకూ విస్తరిస్తున్న హైదరాబాద్‌కు మరో ఎయిర్‌పోర్టు రాబోతోంది. ఇప్పటికే ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మరో ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఈ కొత్త విమనాశ్రయం ఎక్కడ రాబోతోందంటున్నారా.. అయితే ఇదేమీ కొత్త విమానాశ్రయం కాదు.. ఇప్పటికే సైన్యం ఆధీనంలో ఉన్న హకీంపేట ఎయిర్‌పోర్టును సాధారణ ప్రయాణికుల కోసం కూడా అందుబాటులోకి తీసుకురావాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. అయితే ఇది పూర్తిగా కేంద్రం చేతిలో నిర్ణయం. అందుకే కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే గోవా వంటి రాష్ట్రంలో ఇలా సైన్యానికి సంబంధించిన విమానాశ్రయాలను పౌర సేవలకూ వాడుతున్నారు. అదే తరహాలో హకీంపేట ఎయిర్‌పోర్టును కూడా  పౌరసేవలకు వినియోగించాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. మరి కేసీఆర్ సర్కారు ప్రతిపాదన పట్ల కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.



RRR Telugu Movie Review Rating

కేసీఆర్ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>