MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirubb9a7bf1-7fbd-40ab-8f2c-30f27bccc0c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirubb9a7bf1-7fbd-40ab-8f2c-30f27bccc0c2-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం ఆగస్టు నెలలో కొన్ని క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. బిజినెస్ మేన్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2012 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఈ సంవత్సరం మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. జైలర్ : రజనీ కాంత్ హీరోగా తమన్నా హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీన థChiru{#}karthikeya,kartikeya,mahesh babu,praveen,puri jagannadh,kajal aggarwal,meher ramesh,Salman Khan,shankar,arjuna,Sakshi,varun tej,neha shetty,Chiranjeevi,cinema theater,Box office,Heroine,BEAUTY,Telugu,Dilip Kumar,tamannaah bhatia,Cinemaఆగస్టులో విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీస్ ఇవే..!ఆగస్టులో విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీస్ ఇవే..!Chiru{#}karthikeya,kartikeya,mahesh babu,praveen,puri jagannadh,kajal aggarwal,meher ramesh,Salman Khan,shankar,arjuna,Sakshi,varun tej,neha shetty,Chiranjeevi,cinema theater,Box office,Heroine,BEAUTY,Telugu,Dilip Kumar,tamannaah bhatia,CinemaTue, 01 Aug 2023 09:00:00 GMTఈ సంవత్సరం ఆగస్టు నెలలో కొన్ని క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

బిజినెస్ మేన్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2012 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఈ సంవత్సరం మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు.

జైలర్ : రజనీ కాంత్ హీరోగా తమన్నా హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

భోళా శంకర్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు.

కింగ్ ఆఫ్ కొత్త : దిల్కర్ సల్మాన్ హీరో గా రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 18 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

గాంధేవధార అర్జున : వరుణ్ తేజ్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో రూపొందిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయనున్నారు.

బెదురులంక 2012 : కార్తికేయ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ 6 సినిమాలపై కూడా తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఏ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

సూపర్ స్టార్ క్రేజ్ తగ్గిందని నెటిజన్స్ భావించడానికి కారణం...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>