Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle00c70c14-f912-49ed-91d2-f2a21e2bdfef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle00c70c14-f912-49ed-91d2-f2a21e2bdfef-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలం లో శ్రీ లీల జోరు మామూలుగా లేదు. ఆమె జోరు ముందు ఇతర హీరోయిన్స్ బేజారు అవుతున్నారు. పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్ ను పక్కన పెట్టి శ్రీ లీల తో రొమాన్స్ చేస్తాను అంటూ మహేష్ బాబు ముందుకు రావడం ఏ పాటి క్రేజ్ ఆమెకు ఉందో అర్థం అవుతుంది.హీరోయిన్ గా ఆమె ప్రస్తుతం మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ ల సినిమా ల్లో నటిస్తోంది.అంతే కాకుండా బాలయ్య సినిమా లో కూతురు పాత్ర లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా ఈమె యంగ్ హీరో లకు హాట్ కేక్‌ అయింది. మొత్తానికి ఈ అమ్మడు టాలీవుడ్‌ లోనే కాకుండా సౌత్ లో స్టార్‌ హీరోsocialstars lifestyle{#}siddhu;Pooja Hegde;Trisha Krishnan;Nijam;Balakrishna;mahesh babu;Remake;kalyan;sree;Hero;Heroine;social media;Chiranjeevi;Father;Cinemaమెగాస్టార్ మూవీలో శ్రీలీలకు ఛాన్స్ దక్కెనా...??మెగాస్టార్ మూవీలో శ్రీలీలకు ఛాన్స్ దక్కెనా...??socialstars lifestyle{#}siddhu;Pooja Hegde;Trisha Krishnan;Nijam;Balakrishna;mahesh babu;Remake;kalyan;sree;Hero;Heroine;social media;Chiranjeevi;Father;CinemaTue, 01 Aug 2023 16:30:00 GMTఈ మధ్య కాలం లో శ్రీ లీల జోరు మామూలుగా లేదు. ఆమె జోరు ముందు ఇతర హీరోయిన్స్ బేజారు అవుతున్నారు. పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్ ను పక్కన పెట్టి శ్రీ లీల తో రొమాన్స్ చేస్తాను అంటూ మహేష్ బాబు ముందుకు రావడం ఏ పాటి క్రేజ్ ఆమెకు ఉందో అర్థం అవుతుంది.హీరోయిన్ గా ఆమె ప్రస్తుతం మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్సినిమా ల్లో నటిస్తోంది.అంతే కాకుండా బాలయ్య సినిమా లో కూతురు పాత్ర లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా ఈమె యంగ్ హీరో లకు హాట్ కేక్‌ అయింది.

మొత్తానికి ఈ అమ్మడు టాలీవుడ్‌ లోనే కాకుండా సౌత్ లో స్టార్‌ హీరోయిన్ గా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. ఆ మధ్య చిరంజీవి ముఖ్య పాత్రలో నటించబోతున్న బ్రో డాడీ సినిమా రీమేక్ లో శ్రీ లీల చాన్స్ దక్కించుకుంది అనే టాక్ వచ్చింది. సిద్దు జొన్నల గడ్డకు జోడీగా ఆ సినిమా లో శ్రీ లీల కనిపించబోతుందని, త్రిష ను మరో హీరోయిన్ గా ఎంపిక చేశారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆ మధ్య మెగా కాంపౌండ్ నుండి కూడా ఆ విషయమై తెగ హడావుడి జరిగింది.కానీ బ్రో డాడీ సినిమా రీమేక్ ను ప్రస్తుతానికి పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం భోళా శంకర్సి నిమా పనుల్లో చిరంజీవి ఉన్నారు. ఈ నెలలోనే భోళా సినిమా రాబోతుంది.ఆ తర్వాత కొత్త సినిమా గురించిన ఆలోచన చిరంజీవి చేస్తారట. ఫలితాన్ని బట్టి బ్రో డాడీ రీమేక్ ఉందా లేదా అనే విషయాన్ని చెబుతారట.

బ్రో డాడీ సినిమా లో సిద్దు జొన్నలగడ్డ తో కలిసి చిరంజీవి స్క్రీన్‌ షేర్ చేసుకోవాల్సి ఉంది. అలా మెగా ఫ్యాన్స్ అంగీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలా మెగా స్టార్ చిరంజీవి సినిమా ను శ్రీ లీల ఛాన్స్ మిస్ అయ్యేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా లో పెద్ద ఎత్తున వస్తున్న పుకార్లు ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.



RRR Telugu Movie Review Rating

బట్టల షాపులో నుంచి వెళ్లి బంగారం చోరీ.. వామ్మో ఏం తెలివి?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>